Gandhi is not nation father

not nation father, sadhvi prachi vhp meeting

gandhi is not nation father : sadhvi prachi senteced about gandhi in vhp meeting. gandhi is not able to call nation father. savarkar and bhagath sigh are able to that.

గాంధీ జాతిపిత కాదు...సాద్వి ప్రాచి వివాదాస్పద వ్యాఖ్యలు

Posted: 02/11/2015 12:44 PM IST
Gandhi is not nation father

తరుచూ వివాదాల సుడిగుండంలో చిక్కుకుంటోంది బిజెపి. బిజెపికి చెందిన నేతలు లేదా బిజెపి మిత్రపక్షానికి చెందిన నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాలకు తెర తీస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే ఇలా పార్టీని వివాదాలకు నిలయంగా మారుస్తున్నారు కొందరు. ఆర్ఎస్ఎస్ సంస్థ నుండి వచ్చిన వారు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. గత పార్లమెంట్ సమావేశాల్లోనూ అధికారపక్ష నేత ఒకరు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ప్రతిపక్ష నాయకులు ప్రధాని దీనిపై వివరణ ఇవ్వాలని సభను స్తంభింపజేశారు.

తాజాగా ప్రాచి సాద్వి చేసిన వ్యాఖ్యలు సంచలనానికి తెర తీశాయి. భారత జాతిపితగా పిలుచుకునే గాంధీపైనే విమర్శలు చేసింది. జాతిపిత అని గాంధీని సంబోదించడాన్ని సాద్వి ఖండించింది. స్వాతంత్ర సమయంలో గాంధీ కన్నా ఇతరుల పాత్ర ఎక్కువగా ఉందని తెలిపింది. గాంధీకన్నా జాతిపిత గుర్తింపును భగత్ సింగ్ లేదా వీర సావర్కర్ కు ఇవ్వాలని ఆమె సలహా ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : nation father  sadhvi prachi  vhp meeting  

Other Articles