Ram charan gave explanation on police case

ramcharan, case on ram charan, ram charan party, chiranjeevi son

ram charan gave explanation on police case : hero ram charan gave explanation to the media on the alligation of police case.

పార్టీ కాదు ఫ్యామిలి డిన్నర్ మాత్రమే..!

Posted: 02/09/2015 04:50 PM IST
Ram charan gave explanation on police case

పార్టీ వివాదంపై రామ్ చరణ్ వివరణ ఇచ్చారు. శనివారం తన ఇంట్లో ఫ్యామిలీ డిన్నర్ మాత్రమే చేశామని చెప్పుకొచ్చారు. చుట్టుపక్కలి వారికి ఇబ్బంది కలిగించినట్లు వచ్చిన వార్తలపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇరుగు పోరుగు వారిని గౌరవిస్తానని, వారి ఏకాగ్రతకు భంగం కలిగేలా ప్రవర్తించనని తెలిపారు. మీడియాలో వస్తున్న వార్తలు సత్యదూరమని రామ్ చరణ్ అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.25 లో నివాసం ఉంటున్న రామ్ చరణ్ ఇచ్చిన విందు ఈ వివాదానికి దారితీసింది. తెల్లవారు జామున వరకు అరుపులు, కేకలతో స్థానికులకు చిరాకు కలిగిస్తున్నట్లు సీనియర్ గౌతం సవంగ్ పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

Related Article: రామ్ చరణ్ పై పోలీస్ కేసు నమోదు !

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ramcharan  case on ram charan  ram charan party  

Other Articles