Yogi adithya mp statements contraversy

yogi adithya, bjp mp yogi adithya, yogi adithya contraversy

yogi adithya mp statements contraversy : bjp mp yogi adithyanath gave controversial statments at vhp celebrations

యోగి ఆదిత్యానాథ్ మాటల సంచలనం

Posted: 02/09/2015 03:41 PM IST
Yogi adithya mp statements contraversy

బీజేపీకి చెందిన మరో ఎంపీ చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనానికి కారణమయ్యాయి. వి.హెచ్.పి స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న  బిజెపీ ఎంపీ యోగి ఆదిత్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు అవకాశం ఇస్తే ప్రతి మసీదులో గౌరి , గణేశుడి విగ్రహాలు పెడతానని అన్నారు. వి.హెచ్.పి విరాట్ హిందు సమ్మేలనంలో అతను మాట్లాడుతూ ప్రతి ఒక్కర కాశికి రావచ్చునని, కానీ కేవలం ముస్లింలను మాత్రమే మదీనా,  మక్కాకు అనుమతిస్తారని అన్నారు. భారత్ లోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఇది హిందుత్వ శతాబ్దమని ఆయన తెలిపారు. బీజేపీ పార్టీ తరఫున ఇలాంటి వ్యాఖ్యులు తరుచూ వస్తున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు బీజేపీ వైఖరిని తెలియజేస్తున్నాయని కొందరు మండిపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yogi adithya  bjp mp yogi adithya  yogi adithya contraversy  

Other Articles