Distraught armed parent sparks huge police response at texas hospital

distraught armed parent, armed parent sparks huge police response, Texas hospital, hostage, texas Police, Tomball Regional Medical Center, Arms, Health, Police, Robert Bridge, USA, 50 police cars rushed to the scene, man surrendered without incident

A distraught man sparked fears of a potential hostage crisis at Tomball Regional Medical Center in Texas. A SWAT team and some 50 police cars were dispatched to the scene, but police say the man surrendered without incident

అమెరికా ఆసుపత్రిలో ఓ తండ్రి అలజడి..

Posted: 01/11/2015 06:21 PM IST
Distraught armed parent sparks huge police response at texas hospital

యూఎస్ టెక్సాస్లోని తంబాల్ ప్రాంతీయ వైద్య కేంద్ర ఆసుపత్రిలో ఓ సాయుధ దుండగుడు హల్చల్ చేశాడు. ఆసుపత్రిలోని ఇద్దరు వ్యక్తులను అతడు బందీలుగా చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే ఓ సాయుధుడు, మనో వేధన చెందిన తండ్రి తన సంతానం కోసం చేయకూడని పనికి పూనుకున్నాడు. ఆస్పత్రిలోని ఇద్దరిని తన బందీలుగా చేసకుని అలజడి సృష్టించాడు.

సాయుధుడి హల్ చల్ గురించి సమాచారం అందుకున్న పోలీసులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. క్షణాల్లో సుమారు 50 వాహనాలలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. బందీలను విడిపించేందుకు చర్యలు చేపట్టారు. అయితే దుండగుడి వద్ద ఆయుధాలు ఉన్నది లేనిది తెలియలేదని పోలీసులు తెలిపారు. ఆసుపత్రిని పోలీసులు చుట్టిముట్టారు. అసుపత్రిలోకి వెళ్లే రహదారులను పోలీసులు మూసివేశారు.

పోలీసులు రావడంతో తాను తన కొడుకు అస్పత్రి గదిలోకి వెళ్లి భయలకు వచ్చేందుకు నిరాకరించాడు. అయితే అతడు సాయుధుడు కాదని, కేవలం వారిని సాయుధుడునని బెదిరించాడని చెప్పారు. అయితే అస్పత్రి సిబ్బందిని బెదిరించేందుకు ఆ తండ్రి అలా చేశాడని, చివరకు తానే స్వయంగా వచ్చి లొంగిపోయాడని పోలీసులు తెలిపారు. కాగా అతని తనయుడు ఆరోగ్యం గురించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని పోలీసులు చెప్పారు. పారిస్లో ఉగ్రవాదులు దాడి జరిపిన నేపథ్యంలో అమెరికా భద్రత దళాలు అప్రమత్తమైయ్యాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Texas hospital  hostage  Arms  Health  Police  Robert Bridge  USA  

Other Articles