Pakistan leader imran khan marriage

Imran Khan marriage, Imran Khan wedding, Imran Khan Reham Khan marriage, Imran Khan Reham Khan wedding, Imran Khan Reham Khan marriage photos, Imran Khan Reham Khan love, pakistan leader Imran Khan, Imran Khan latest, Tv Anchor Reham Khan, muslim Marriage Customs, hindu marriages

pakistan Leader Imran Khan marriage : Pakistan opposition leader Imran Khan married TV Anchor reham khan. Imran Khan gave money to Reham Khan as a custom and made wedding colourful in Islamabad

షష్టిపూర్తి వయస్సులో పెళ్లి, ఎదురుకట్నం

Posted: 01/09/2015 09:03 AM IST
Pakistan leader imran khan marriage


పాకిస్థాన్ మాజి క్రికెటర్, ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ రెండవ సారి పెళ్లి చేసుకున్నాడు. బీబీసీకి ఛానెల్ యాంకర్ రెహమ్ ఖాన్ తో గురువారం పెళ్లి జరిగింది. ఇస్లామాబాద్ లోని ఓ ఫాం హౌజ్ లో సాదారణహంగులతో జరిగిన పెళ్లికి కొద్దిమంది అతిధులు వచ్చారు. సాంప్రదాయం ప్రకారం రెహమాను పెళ్లి చేసుకునేందుకు లక్ష రూపాయల కట్నం ఎదురిచ్చాడు.

మొదటి భార్య నుంచి విడిపోయిన మాజి క్రికెటర్.., చాలా కాలం క్రితమే రెహమాతో నిఖా జరుగుతుందని చెప్పారు. షష్టి పూర్తి చేసుకోవాల్సిన అరవై రెండేళ్ల వయస్సులో పెళ్ళి చేసుకోవటం అది కూడాతనకంటే ఇరవై సంవత్సరాలు చిన్నదైన రెహమ్ ను మనువాడారు. పాక్ లో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. క్రికెట్ కు గుడ్ బై చెప్పాక రాజకీయాల్లోకి వచ్చి పాకిస్తాన్ తెహ్రిక్ - ఇ- ఇన్సాఫ్ పార్టీకి అధినేతగా ఉన్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Imran Khan marriage  Tv Anchor Reham khan  Pakistan news  

Other Articles