Youth hurls shoe at bihar cm jitan ram manjhi detained

biahr state news, monday incidents, bihar cm jitan ram manjhi news, bihar recnt news

A youth on Monday hurled a shoe at Bihar chief minister Jitan Ram Manjhi

ఏ బంతైన బాదుతాడంటా!!

Posted: 01/05/2015 02:50 PM IST
Youth hurls shoe at bihar cm jitan ram manjhi detained

వివాదాస్పద వ్యాఖ్యలకు చిరునామాగా మారిని బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మంజి ఈసారి తన మంత్రి వర్గ సహచరులపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. తన పనితీరుపై కొందరు మంత్రులు సందేహిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

'నేను టెస్టు క్రికెట్ ఆడుతున్నానని కొందరు విమర్శిస్తున్నారు. మరికొందరు వన్డే ఆడుతున్నానని చెబుతున్నారు. ఇంకొందరు టీ-20 ఆడుతున్నానని కితాబిస్తున్నారు. ఎవరేమన్నా, ఏ ఫార్మాట్ అయినా నేను ఆడగలను. హామీలను నురవేర్చగలనని మంత్రులు అర్థం చేసుకుంటారు' అని మంజీ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bihar state news  new cm jitan ram manjhi  detained  

Other Articles