Kcr announces world class roads corridors for hyderabad like dallas

dallas city, kcr announces hyderabad will turn into dallas, kcr recnt news, telangana recent news, ap recent news, hyderabad recent news, kcr recent announcements

He announced 1,500 major and medium rain water drains will be developed or restored to permanently solve the problem of flooding of roads.

టి.వి ద్వారా కెసిఆర్ ప్రజల వద్దకు పాలన

Posted: 01/02/2015 10:22 AM IST
Kcr announces world class roads corridors for hyderabad like dallas

ఎన్నో క్రొత్త మాటలు, సరిక్రొత్త వాగ్దానాలతో ప్రజల ముందుకు వస్తున్న కెసిఆర్ మరో హామీ ని తెర పైకి తీసుకొచ్చారు.  హైదరాబద్ మహా నగరాన్ని అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని... త్వరలోనే నగరాని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. దానికి ప్రజలందరి సహాకారం కావాలన్నారు. రానున్న రోజుల్లో జంట నగరాలకు అమెరికా లోని డల్లాస్ తరహా లో మల్టి లెవెల్ ఫ్లై ఓవర్లు తీసుకురానున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రణాళికలు కూడా రుపొందయన్నారు. కొన్ని రోజుల్లో వీటిని ప్రజల ముందుకు తీసుకొస్తామని తెలిపారు.

హైదరాబాద్ లో 15 ఏళ్ళ క్రితమే ట్రాఫిక్ కష్టాలు మొదలైన పాలకులు ఏమి చేయలేకపోయారని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న ఫ్లై ఓవర్లు ప్రజల ఆవసరాలకు అనుగుణంగా లేవన్నారు. నగరాభివృద్ది క్రమం లో ప్రజలకు స్వల్ప ఇబందులు రావచ్చని తెలిపారు. త్వరలోనే నగర అభివృద్ధి పై ప్రజల మధ్యకు టి వి ల ద్వారా ప్రజలతో ముఖాముఖీ నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని అందరం కలిసి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana cm k chandra shekar rao  hyderabad  dallas city  

Other Articles