Swine flu kills pregnant woman in hyderabad swine flu in hyderabad

swine flu in hyderabad, swine flu effect in hyderabad, swine flu history, swine flu treatment in hyderabad, swine flu in telangana, swine flu in ap, swine flu deaths in hyderabad

The deadly swine flu overshadowed the New Year festivities here claiming the life of a 21-year-old woman and her unborn child on Wednesday.

స్వైన్ ఫ్లూ మృత్యు ఘంటికలు

Posted: 01/02/2015 10:52 AM IST
Swine flu kills pregnant woman in hyderabad swine flu in hyderabad

తెలుగు రాష్ట్రాల్లో మరియు హైదరాబాద్ నగరంలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. ఇప్పటికే ఆ వ్యాధి బారిన పడిన కొంత మంది వివిధ ఆస్పత్రి లో చికిత్చ తీసుకుంటున్నట్లు సమాచారం వస్తుంది.  శుక్రవారం ప్రాణంతాక స్వైన్ ఫ్లూ వైరస్ తో మరో మహిళ మృతి చెందిన ఘటన ఉస్మానియా ఆస్పత్రిలో వెలుగుచూసింది. కొన్ని రోజుల క్రిత స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ఆ మహిళ మృత్యువుతూ పోరాడి ఈరో్జు ప్రాణాలు కోల్పోయింది. ఇప్పటికే హైదరాబాద్ లో పలు స్వైన్ ఫ్లూ కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. గత పది రోజుల్లో స్వైన్ ఫ్లూ బారిన పడి ఎనిమిది మంది మృతి చెందినట్లు సమాచారం. ఇప్పటికే వివిధ ఆస్పత్రులు జ్వరంతో  బాధ పడుతూ ఆస్పత్రికి వచ్చిన స్వైన్ ఫ్లూ పరిక్షలు నిర్వహిస్తూ నిర్దారణ చేసుకుంటున్నారు.

ఇదిలా ఉండగా గురువారం మరో రెండు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. బంజారాహిల్స్‌కు చెందిన స్వైన్‌ఫ్లూ బాధితుడు ఒకరు స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, కడప జిల్లాకు చెందిన మరో వ్యక్తి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. అయితే అధికారులు మాత్రం వీరికి స్వైన్‌ఫ్లూ సోకినట్లు నిర్దారించలేదు. ఏది ఏమైనా ఈ మాయదారి రోగం వివిధ ప్రాంతాల్లో విస్తరించటం పట్ల ప్రజలు ఆందోళన చెండుతున్న్తలు తెలుస్తుంది. ఇప్పటికే ఎయిర్ పోర్ట్ లో ఒక వైద్య బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : swine flu  hyderabad  red alert  deaths  

Other Articles