Kcr praises nizam again

Kcr, Kcr praises nizam, Kcr on Nizam, Kcr on Andhra people, Kcr Latest comments, Nampally exhibition, Nampally Exhibition timings, Nampally Exhibition latest, Telangnana updates, Hyderabad latest

KCR Praises Nizam Again : Telangana Chief Minister Kcr continues praising Nizam for every time. on the occassion of Exhibiton starting in hyderabad nampally grounds kcr lauds former Nizam The ruler of Hyderbad. Nampally Exhibition will be available to visit for 45 days from january 1 2015

హే... కేసీఆర్ మళ్ళీ వేసేసాడు

Posted: 01/02/2015 07:30 AM IST
Kcr praises nizam again

తెలంగాణ ముఖ్యమంత్రికి సమైక్యాంధ్ర వాదులను చూస్తే ఎంత కోపం వస్తుందో.., నిజాం గురించి చెప్తే అంత ముచ్చటేస్తుంది. టైం దొరికితే చాలు.., నిజాం నవాబు గొప్ప, మార్గదర్శి, మంచి మనిషి అంటూ పొగడ్తలతో ముంచెత్తుతాడు. తెలంగాణ ప్రజలను రజాకర్లు ఇబ్బంది పెట్టిన మాటలు పక్కనబెట్టి.., హైదరాబాద్ లో మూసికి బ్రిడ్జిలు కట్టించాడు, రైళ్ళు వేయించాడు అంటూ గొప్పలు చెప్పటం అలవాటే. అలా సమయం వచ్చినప్పుడల్లా., అవసరం లేని స్వామిభక్తి చాటుకునే సీఎం సాబ్, మరోసారి నిజాంపై పొగడ్తల వర్షం కురిపించాడు.

హైదరాబాద్ లో ఏటా జరిగే నాంపల్లి ఎగ్జిబిషన్ జనవరి 1న ప్రారంభం అయింది. క్యాండిల్ తో దీపం వెలిగించి కార్యక్రమం ప్రారంభించిన చంద్రశేఖరుడు.., నిజాం నవాబు ఉంటే సంతోష పడే విధంగా పొగడ్తల మాటలు వేసేసాడు. హైదరాబాద్ లో ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్లు, ఆస్పత్రులు, ప్రాజెక్టులన్నీ నిజాం కట్టించాడని చెప్పాడు. ప్రజలను పెట్టిన కష్టాల గురించి ఎప్పుడూ మాట్లాడని కేసీఆర్, సమయం వస్తే ఇలా పొగడటం వెనక మతలబు ఏమిలో ఏలేవారికే తెలియాలి.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kcr  Nizam  Nampally Exhibition  

Other Articles