Nabard assistant manager manager jobs recruitment notification

NABARD job notification, NABARD assistant manager recruitment, NABARD manager posts recruitment, NABARD jobs, bank jobs, NABARD jobs last date, NABARD assistant manager job last date, latest bank jobs, bank jobs notifications, bank job alerts, latest job notifications, bank jobs in telangana, latest it jobs, NABARD loans, NABARD latest updates

NABARD assistant manager manager jobs recruitment notification : NABARD invites applications from interested candidates for the post of assistant manager and manager in national bank for agriculture and rural development (NABARD).

JOBS: ‘నాబార్డు’ బ్యాంకులో ఉద్యోగాలు

Posted: 12/27/2014 03:02 PM IST
Nabard assistant manager manager jobs recruitment notification

జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు)లో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది.

* అసిస్టెంట్ మేనేజర్స్ (గ్రేడ్ -ఎ) రూరల్ బ్యాంకింగ్ సర్వీసు - 100 ఖాళీలు
అర్హత : ఏదేని విభాగంలో 50శాతం మార్కులతో బ్యాచిలర్ లేదా మాస్టర్ డిగ్రీ

* అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ ‘ఎ’) రాజ్భస సర్వీసు : 09 ఖాళీలు
అర్హత : హిందీ లేదా హిందీ ట్రాన్స్ లేషన్ లో సెకండ్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ మరియు ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ. లేదా బ్యాచిలర్ డిగ్రీలో హిందీ ఒక సబ్జెక్టుగా కలిగి ఉండటంతో పాటు ఇంగ్లీష్ లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.

* అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ ‘ఎ’) న్యాయ సేలు : 03 ఖాళీలు
50శాతం మార్కులతో బ్యాచిలర్ లా డిగ్రీ

* మేనేజర్లు (గ్రేడ్ ‘బి’) గ్రామీణాభివృద్ధి బ్యాంకింగ్ సేవలు : 06 ఖాళీలు
06శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.

పై పోస్టులకు అర్హత, ఆసక్తి గల అభ్యర్ధులు జనవరి 15 2015 లోపు దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం http://ibps.sifyitest.com/nabardabdec14/ ను క్లిక్ చేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NABARD  bank jobs  latest notifications  

Other Articles