Civil suit filed against godses film pune court to hear tomorrow

suit filed against godse film, civil suit filed against godse film, Desh Bhakt Nathuram Godse, Nathuram Godse film news, Nathuram Godse movie news, Nathuram Godse, movie releasing date, Nathuram Godse movie updates, Nathuram Godse movie latest updates, Nathuram Godse movie in court, Nathuram Godse movie in pune court, pune court to hearing on Nathuram Godse movie

A civil suit has been filed in a Pune court against Akhil Bhartiya Hindu Mahasabha seeking a ban on its forthcoming film 'Desh Bhakt Nathuram Godse', slated for release on January 30.

గాడ్సే చిత్రం నిలిపుదలపై పిటీషన్.. విచారించినన్న న్యాయస్థానం

Posted: 12/25/2014 08:16 PM IST
Civil suit filed against godses film pune court to hear tomorrow

భారతీయ హిందూ మహాసభ రూపొందించిన దేశ్ భక్త్ నాథూరామ్ గాడ్సే చిత్రం విడుదలకు బ్రేక్ పడనుంది. ఈ చిత్ర విడుదలను అడ్డుకోవాలని పుణే కోర్టులో దావా దాఖలైంది. జనవరి 30న  విడుదల కానున్న 'దేశ్ భక్త్ నాథూరాం గాడ్సే' చిత్రాన్ని నిలుపుదల చేయాలంటూ ఉద్యమ కారుడు హేమంత్ పాటిల్ సివిల్ దావాను కోర్టులో దాఖలు చేశారు. ఆ చిత్రం విడుదలైతే మతపరమైన విధ్వంసాలు రేకెత్తే అవకాశం ఉందని ఆ పిటిషన్ లో హేమంత్ పేర్కొన్నారు.

మహత్మా గాంధీని నాథూరాం గాడ్సే కాల్చి చంపిన రోజునే  సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేయడం విద్వేషాలు రెచ్చగొట్టడమేనని పేర్కొన్నారు.  ఇదిలా ఉండగా భారతీయ హిందూ మహా సభ కూడా  చిత్ర విడుదలను నిలుపుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. గాంధీని హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించినట్లు ఒక వర్గం మీడియా పనిగట్టుకుని తమపై దాడి చేస్తోందని మహాసభ జనరల్ సెక్రటరీ మున్నా కుమార్ శర్మ తెలిపారు. ఈ దావాకు సంబంధించి శుక్రవారం పుణే కోర్టులో విచారణకు రానుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nathuram Godse  Mahatma Gandhi  pune court  Hindu Mahasabha  

Other Articles