Modi greets atal bihari vajpayee and nawaz sharif on their birthday

Atal Bihari Vajpayee, PM Narendra Modi greets Atal Bihari Vajpayee, Narendra Modi greets Atal Bihari Vajpayee, Modi greets Atal Bihari Vajpayee, Modi greets Vajpayee on his birthday, Atal Bihari Vajpayee 90th birthday, pakistan PM Nawaz Sharif, PM Narendra Modi greets Nawaz Sharif, Narendra Modi greets Nawaz Sharif, Modi greets Nawaz Sharif, Modi greets Nawaz Sharif on his birthday, Nawaz Sharif 65th birthday

Prime Minister Narendra Modi greeted former Prime Minister Atal Bihari Vajpayee on his 90th birthday and his Pakistani counterpart Nawaz Sharif on his 65th birthday

ఆ ఇద్దరు నేతలకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు

Posted: 12/25/2014 01:24 PM IST
Modi greets atal bihari vajpayee and nawaz sharif on their birthday

భారత మాజీ ప్రధాని, బీజేపి నేతలలో అగ్రగన్యుడు అటల్ బీహారీ వాజ్ పాయ్ జన్మదినాన్ని పురస్కరించుకుని అనేక మంది బీజేపి కార్యకర్తలు ఆయన జన్మదిన శుభాకాంక్షలు అందించారు. భారత ప్రధాని నరేంద్రమోడీ కూడా వాజ్ పాయ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వాజ్ పాయ్ 90 జన్మదినం సందర్భంగా ప్రధాని మోడీ ఆయన నివాసానికి వెళ్లి కలసి ఆయన ఆశీర్వచనాలు పొందారు. అనంతరం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని సహ పలువురు రాజకీయ ప్రముఖులు రాజకీయ ధురంధరుడికి జన్మదిన శుభాకాంక్షలను అందజేశారు.

అటు పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ జన్మదినాన్ని పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్రమోడీ ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. షరీప్ ఎల్లపుడూ మంచి ఆరోగ్యంతో వుండాలని ప్రార్థిస్తున్నానంటూ ట్విట్ చేశారు. పాక్ ప్రధాని 65వ వడిలలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆయన పలువరు పాకిస్థాన్ నేతలు సహా ప్రపంచ నేతల నుంచి జన్మదిన శుబాకాంక్షలు అందుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ కూడా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 16న ఫెషావర్ సైనిక పాఠశాలపై తాలిబన్ ఉగ్రవాదులు జరిపిన దాడి నేపథ్యంలో భారత్ పాకిస్థాన్ కు మద్దతు తెలిపింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Atal Bihari Vajpayee  Narendra Modi  Nawaz Sharif  birthday greets  

Other Articles