Romantic baba arrested sent for medical check up

Romantic baba arrested, baba masqueraded as god man, fake baba in prodduturu, fake baba in kadapa prodduturu, fake baba arrested in prodduturu, fake baba produced in prodduturu court, prodduturu fake baba remand,

A fake baba, who masqueraded as god man and misbehaved with women at prodduturu of kadapa district, has been taken into custody and produced in court

మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన ‘శృంగార’ బాబా..

Posted: 12/25/2014 01:22 PM IST
Romantic baba arrested sent for medical check up

మహిళలతో శృంగారాన్ని చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ నకిలీ బాబాను కడప జిల్లాలోని ప్రోద్దుటూరు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. తన దారికి రాని మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, వారిని లైంగికంగా వేధిస్తున్నట్లు పలువురు మహిళలు బాబాపై ఆరోపణలు చేయడంతో బాబాను పోలీసులు అరెస్టు చేశారు. తనకు తానుగా భగవత్ అవతారంగా చెప్పుకుంటున్న బాబా.. నిత్యం కామవాంఛతోనే రగలిపోతున్నారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

బాబా శృంగారంపై ఆరోపణల వెల్లువెత్తిన నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు అయనను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం అతనికి జనవరి 7 వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో బాబాను పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. అయితే శృంగారా బాబాకు మతిస్థిమితంగా లేదని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా బాబా వద్ద దైవ లీలలు, మహిమలు అనేకం వున్నాయని ప్రచారం చేసి, ప్రజలను అతిని మాయలో పడేస్తున్న ముగ్గురిని కూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Romantic baba arrest  prodduturu  kadapa district  

Other Articles