Ys jagan mohan reddy birthday celebrations in lotus pond

ys jaganmohan reddy birthday, ys jagan, jagan birthday celebrations, jagan birthday celebrations in lotus pond, Ys jagan birthday celebrations in lotus pond, ys jagan turns 42, jagan turns 42, jaganmohan reddy turns 42

ysr comgress party cadre grandly celebrate party president ys jagan mohan reddy birthday celebrations in lotus pond

లోటస్ పాండ్ లో జగన్ జన్మదిన వేడుకలు

Posted: 12/21/2014 06:59 PM IST
Ys jagan mohan reddy birthday celebrations in lotus pond

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ 42వ ఒడిలో అడుగుపెట్టారు. తమ పార్టీ అధినేత జన్మదినాన్ని పురస్కరించుకుని పుట్టిన రోజు వేడుకలను పార్టీ నేతలు లోటస్ పాండ్లో నిర్వహించారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి ఎమ్మెల్యే రోజా తదితరులు...కేక్ కట్ చేశారు. తమ ప్రియతమ నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు రక్తదానం చేశారు. మరికోందరు పేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. అనాథ పిల్లలకు వైఎస్‌ఆర్ సీపీ ఐటీ వింగ్ ఆర్థికసాయం చేసింది. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. మరోవైపు వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలు, పార్టీ నేతలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan mohan reddy  birthday celebrations  lotus pond  ysrcp  

Other Articles