Telangana cabinets first expansion to take place today

telangana cabinet expansion, telangana ministry, telangana cm k chandra shekar rao cabinet, telangana government, telangana chief minister, cm kcr cabinet

Telangana Chief Minister K Chandrasekhar Rao would undertake an expansion

నేడు తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ

Posted: 12/16/2014 10:49 AM IST
Telangana cabinets first expansion to take place today

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్దమైంది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం మరి కొద్ది సేపట్లో రాజ్ భవన్ లో జరగనుంది. మంత్రి వర్గ విస్తరణ పై కొన్ని రోజులుగా జరుగుతున్న కసరత్తు ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. సోమవారం సాయంత్రం వరకు మంత్రి వర్గ కూర్పు పై ముఖ్య మంత్రి కెసిఆర్ పార్టీ సీనియర్లు తీవ్రంగా సమాలోచనలు జరిపి కొందరి పేర్లు ఖరారు చేశారు. పేర్లు ఖరారైన వారందరికీ ముఖ్యమంత్రి ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు.మంత్రి వర్గం లో ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర్ రావు, మహబూబ్ నగర్ కి చెందిన జూపల్లి కృష్ణ రావు, డాక్టర్ లక్ష్మా రెడ్డి, వరంగల్ నుండి చంద్ లాల్, ఆదిలాబాద్ కి చెందినా ఇంద్ర కరణ్ రెడ్డి, హైదరాబాద్ నుండి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్లు ఖరారు అయినట్లు తెలుస్తుంది మరి కొద్ది సేపట్లో వారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఒక ఇద్దరు ఎం.ఎల్.ఏ లకు పార్లమెంట్ గానేరాల్ సెక్రటరీ పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana cabinet expansion  telangana ministry  cmo telangana  

Other Articles