Japan election voters back shinzo abe as pm wins new term

Japan's Prime Minister Shinzo Abe Re-Elected, Japan election, Japan's ruling coalition has won, Abe Re-Elected, Shinzo Abe is the current Prime Minister of Japan, re-elected to the position

Japan's Prime Minister Shinzo Abe Re-Elected. The premier used the vote as a referendum on his economic plans.

జపాన్ ప్రధానిగా మరో సారి షింజో అబే

Posted: 12/15/2014 03:40 PM IST
Japan election voters back shinzo abe as pm wins new term

జపాన్ ప్రధానిగా షింజో అబే మరోసారి ఎన్నికయ్యారు. అబే చేపట్టిన ఆర్థిక విధానాలకు రిఫరెండంగా భావించిన మధ్యంతర ఎన్నికల్లో ఓటింగ్ శాతం బాగా తగ్గింది. అయినాసరే ఈ ఎన్నికల్లో అబే సునాయాసంగా విజయం సాధించారు. ఓటింగ్ ముగిసిన అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో అబే నేతృత్వంలోని లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ(ఎల్‌డీపీ), దాని మిత్రపక్షం కొమిటో కలసి పార్లమెంట్ దిగువ సభలో మూడింట రెండొంతుల మెజారిటీ సాధిస్తాయని వెల్లడైన విషయం తెలిసిందే...!!

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles