Rrb 951 staff nurse pharmacist other posts

government jobs, government jobs notifications, rrb jobs, railway jobs, railway recruitment, rrb recruitment, rrb jobs notifications, rrb jobs facilities, bank jobs, bank clerks jobs

RRB - 951 Staff Nurse Pharmacist Other Posts

RRBలో 951 ఉద్యోగాలు...

Posted: 11/26/2014 05:39 PM IST
Rrb 951 staff nurse pharmacist other posts

రైల్వేలో వివిధ విభాగాల్లో ఖాళీగా వున్న 951 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ‘‘రిక్రూట్’మెంట్ బోర్డు’’ పేరిట ఒక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. హెల్త్ డిపార్ట్’మెంట్’లోని స్టాఫ్ నర్సు, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్’పెక్టర్, ఫార్మాసిస్ట్’లతోబాటు ఇతర విభాగాల్లో మొత్తం 951 ఉద్యోగాలు వున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. బీఎస్సీ (నర్సింగ్), డిప్లొమ (హెల్త్), బీఎస్సీ కెమెస్ట్రీ, డిప్లొమ ఆఫ్ ఫార్మసీ తదితర విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు ఆయా ఉద్యోగాలకు అర్హులు. అప్లై చేసుకోవడానికి చివరితేదీ : 01-12-2014. దరఖాస్తు చేసుకున్న వారిలో ఎంపికైన అభ్యర్థులకు 08-02-2015 రోజున రాతపరీక్షలు నిర్వహించబడుతాయి. ఇతర వివరాలను తెలుసుకోవడం కోసం RRB అధికారిక వెబ్’సైట్’ను వీక్షించవచ్చు.

ఉద్యోగ వివరాలు :

1. Staff Nurse : 438 Posts
2. Health & Malaria Inspector Grade-III : 227 Posts
3. Pharmacist-III : 168 Posts
4. ECG Technician : 06 Posts
5. Radiographer : 25 Posts
6. Lab Assistant Grade-II : 26 Posts
7. Lab Superintendent Grade-III : 31 Posts
8. Haemo Dialysis Technician : 01 Post
9. Cardiology Technician : 04 Posts
10. Audiologist-cum-Speech Therapist : 01 Post
11. Physiotherapist : 09 Posts
12. District Extension Educator : 03 Posts
13. Dietician : 03 Posts
14. Ophthalmic Technician cum Optician : 01 Post
15. Male Field Worker : 01 Post
16. Dental Hygienist : 01 Post
17. Optometrist : 02 Posts
18. Audiometry Technician: 02 Posts
19. X-Ray Technician : 01 Post
20. Cath Lab Technician : 01 Post
Total No.of Posts : 951

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : government jobs  private jobs  jobs notifications  rrb jobs  telugu news  

Other Articles