South central railway secundrabad sports quota recruitment 2014

south central railway jobs, railway jobs, railway recruitment, south central railway sports quota jobs, government jobs, government jobs recruitment, government jobs notifications, government jobs announcement, private jobs, private jobs notificatioins, teaching jobs, railway police jobs, rrb jobs, south central railways, bank jobs, bank clerks jobs, software jobs, metro rail jobs

South Central Railway Secundrabad Sports Quota Recruitment 2014

సౌత్ సెంట్రల్ రైల్వేలో 61ఉద్యోగాలు

Posted: 11/18/2014 06:14 PM IST
South central railway secundrabad sports quota recruitment 2014

సౌత్ సెంట్రల్ రైల్వేలో వివిధ విభాగాల్లో ఖాళీగా వున్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకుగానూ ‘సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రబాద్ రిక్రూట్ మెంట్ 2014’ పేరిట ఒక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. స్పోర్ట్ కోటాలో భాగంగా గ్రూప్-సి, గ్రూప్-డీలో ఖాళీగా వున్న ఆయా ఉద్యోగాలకు ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ 24-11-2014.

అప్లై చేసుకునే అభ్యర్థుల బయస్సు 18 నుంచి 25 సంవత్సరాలులోపే వుండాలి. ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి ఎస్ఎస్సీ, ఇంటర్, గ్రాడ్యుయేషన్ విద్యార్హత కలిగి వుండాలి. ఇతర వివరాలను తెలుసుకోవడానికి సౌత్ సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్ సైట్ www.scr.indianrailways.gov.inకు వెళ్లవచ్చు.

Name of the Organization: South Central Railway Secundrabad 2014 Recruitment
Total No Of posts: 61
Location: Secundrabad, Telangana.
Name of Posts:
Group C -21
Group D - 40

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles