America discovered by muslims not by columbus says turkish president

Muslims discovered America in 1178, who discovered america usa, who discovered india, how america discovered by columbus, how india discovered, Christopher Columbus, turkey president erdogan, erdogan on america and columbus, world latest updates

america discovered by muslims not by Columbus says turkish president : turkish president Recep Tayyip Erdogan gives shock to america by saying that us not discovered by columbus before him a muslim found this country. Muslims discovered America in 1178, not Christopher Columbus says turkey president erdogan

అమెరికాను కొలంబస్ కనుక్కోలేదు.. మరెవరంటే...?

Posted: 11/17/2014 10:15 AM IST
America discovered by muslims not by columbus says turkish president

టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇస్తాంబుల్ లో జరిగిన లాటిన్ అమెరికా ముస్లిం నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముస్లిం నావికులు అమెరికాను కొలంబస్ కన్నా ముందే కనుగొన్నారని వ్యాఖ్యానించారు. ముస్లిం నావికులు 1178లో అమెరికా చేరుకున్నారని పేర్కొన్నారు. అమెరికాను కనుగొనే క్రమంలో తాను క్యూబాలోని ఓ కొండపై మసీదును చూసినట్టు కొలంబస్ డైరీలో రాసుకున్నాడని ఎర్డోగాన్ తెలిపారు.

కాగా, కొలంబస్ అమెరికాను కనుగొన్నది 1492లో అని పెక్కుమంది చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. 1996లో ప్రచురితమైన ఓ వివాదాస్పద వ్యాసంలో యూసఫ్ ఎమ్రోహ్ అనే చరిత్రకారుడు, ముస్లింలే అమెరికాను కనుగొన్నారన్న దానికి కొలంబస్ డైరీయే సాక్ష్యమని అన్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : muslims  america  erdogan  columbus  latest news  

Other Articles