Hyderabad city police invites applications for the recruitment of home guards men and technical drivers posts

hyderabad city police, police jobs, hyderabad city police recruitment, hyderabad police, home guards jobs, police driving jobs, government jobs, private jobs, it companies jobs, it jobs, teaching jobs, technical jobs, bank jobs, bank clerks jobs

Hyderabad City Police invites applications for the recruitment of Home Guards (Men) and Technical (Drivers) Posts

హైదరాబాద్ పోలీస్ విభాగంలో ఉద్యోగాలు...

Posted: 11/12/2014 06:09 PM IST
Hyderabad city police invites applications for the recruitment of home guards men and technical drivers posts

హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగంలో ఖాళీగా వున్న 150 హోమ్ గార్డులు(పురుషులు మాత్రమే), టెక్నికల్ (డ్రైవర్) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు చివరితేదీ గడువు 22-11-2014 ముగిసేలోపు అప్లై చేసుకోవాల్సి వుంటుంది.

ఉద్యోగ వివరాలు :
1. హోమ్ గార్డు (పురుషులు) ఖాళీలు : 150
అర్హత : 7వ తరగతి లేదా తత్సమాన విద్యార్హతను కలిగి వుండాలి.
2. టెక్నికల్ (డ్రైవర్) : LMV/ HMV లైసెన్సులు కలిగి వుండాలి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18కు మించి వుండాలి. ఆసక్తిగల అభ్యర్థులు అప్లికేషన్ లో పూర్తివివరాలను నింపిన అప్లికేషన్ తోపాటు తమ దగ్గరున్న ఇతర సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలు, ఫోటోలను 10-11-2014 నుంచి 22-11-2014 తేదీల మధ్య హైదరాబాదులోని గోషామహల్ స్టేడియంలో జరుగుతున్న సెలెక్షన్స్ లో అందజేయాల్సి వుంటుంది.
(How to Apply: Candidates should submit duly filled-in application forms and relevant columns of hall tickets along with the copies of necessary certificates on only working day between 10.11.2014 to 22.11.2014 in between 10.00 a.m to 2.00 p.m. at Goshamahal Stadium, Hyderabad.)

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles