Above 300 administration officers vacancies are available in united india insurance company

government jobs, government jobs websites, central government jobs, united india insurance company, insurance companies in india administration officers jobs, it jobs, private jobs in andhra pradesh, government jobs in andhra pradesh

above 300 administration officers vacancies are available in united india insurance company

యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ లో ఉద్యోగాలు!

Posted: 10/31/2014 08:34 PM IST
Above 300 administration officers vacancies are available in united india insurance company

భారతీయ ప్రభుత్వ ఆధీనంలో వున్న యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీలో అడ్మినిస్ట్రేషన్ విభాగంలో దాదాపు 300లకు పైగా ఉద్యోగాలు ఖాళీగా వున్నట్టు ఒక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇన్స్యూరెన్స్ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ నెట్ వర్క్ సెక్టార్ గా కలిగిన ఈ కంపెనీకి సంబంధించి  దాదాపు 1600లకు పైగా ఆఫీసులు దేశవ్యాప్తంగా విస్తరించి వున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా ఆఫీసుల్లో ఖాళీ అయిన అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో కొత్త ఆఫీసర్లను రిక్రూట్ చేసేందుకు సన్నాహాలను సిద్ధం చేసుకుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దరఖాస్తులు చేసుకోవాల్సి వుంటుంది. ఎన్నికైన అభ్యర్థులకు ఫ్యాన్సీ జీతమే ఇవ్వబడుతుంది.

అర్హత : దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా గుప్తింపు పొందిన యూనివర్సిటీలో కనీసం డిగ్రీ విద్యార్హతను కలిగి వుండాలి. అలాగే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ముఖ్యం.

వయస్సు : 01-10-2014 తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 వరకు మాత్రమే వుండాలి. ఆపై వయస్కులవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు.

చివరి తేదీ : 18-11-2014

ఇంకా ఇతర వివరాలను తెలుసుకోవడానికి www.uiic.co.in వెబ్ సైట్ కు లాగిన్ అవ్వండి. అందులోనే దరఖాస్తు చేసుకునే విధానంతోపాటు అప్లికేషన్ కూడా పొందుపరిచి వుంటుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles