Intelligence bureau has published notification for hiring of assistant central intelligence officer

Intelligence Bureau, Intelligence Bureau jobs, Intelligence Bureau notification, government jobs, central government jobs, jobs recruitement, jobs online, Assistant Central Intelligence Officer jobs, government rules and regulations, universities, job portals

Intelligence Bureau has published notification for hiring of Assistant Central Intelligence Officer total 750 vacancies

ఇంటలిజెన్స్ బ్యూరోలో 750 ఉద్యోగాలు!

Posted: 10/15/2014 06:25 PM IST
Intelligence bureau has published notification for hiring of assistant central intelligence officer

ఇంటలిజెన్స్ బ్యూరోలో ఆయా విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా వున్న నేపథ్యంలో దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా ఒక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. గ్రేడ్ 2 విభాగంలోని అసిస్టెంట్ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగాలు మొత్తం 750 ఖాళీగా వున్నాయి. 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు మధ్య అర్హలగల అభ్యర్థులు చివరితేదీ గడువులోపే అప్లై చేసుకోవాలి. ప్రభుత్వ నియమ-నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి. దరఖాస్తు చేసుకునేవారు ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన ఏ యూనివర్సిటీ నుంచైనా డిగ్రీ విద్యార్హత కలిగి వుండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎన్నిక విధానం వుంటుంది. ఉద్యోగానికి ఎన్నుకోబడిన అభ్యర్థులకు నెలకు రూ.9300 నుంచి రూ.34500 వరకు వేతనాలు అందుతాయి. ఇతర వివరాలకు, దరఖాస్తు చేసుకునే విధానాలకు, దరఖాస్తు చేసుకోవాల్సిన అప్లికేషన్ తదితర వివరాల కోసం www.mha.nic.in వెబ్ సైట్ లాగిన్ అవ్వండి. దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ 9 నవంబర్ 2014.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles