Jobs notification in rrb secundrabad

Railway Recruitment Board, RRB, Secunderabad, Education, jobs, B.E, B.Tech, diploma

Jobs notification in RRB secundrabad for Engineering and diploma candidates

సికింద్రాబాద్ ఆర్.ఆర్.బిలో ఉద్యోగాల వెల్లువ

Posted: 09/20/2014 10:53 AM IST
Jobs notification in rrb secundrabad

సికింద్రాబాద్ లోని ధక్షిణ మధ్య రైల్వే రిక్రూట్ మెండ్ బోర్డు వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ధరఖాస్తులను కోరుతోంది. ఇంజనీరింగ్, డిప్లమా పూర్తి చేసిన అభ్యర్థుల కోసం సుమారు 5500 ఉద్యోగాలకు నోటిపికేషన్ విడుదల చేసింది.పోస్టుల వివరాలు..

సీనియర్ సెక్షన్ ఇంజనీర్: 1798
అర్హత: సివిల్/ మెకానికల్/ ఎలక్ట్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్/ మెటలర్జికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో బీఈ/ బీటెక్ ఉండాలి.
వయసు: 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
చీఫ్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్: 53
అర్హత: బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

జూనియర్ ఇంజనీర్: 3967
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా ఉండాలి.
వయసు: 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.
డిపో మెటీరియల్ సూపరింటెండెంట్: 105
అర్హత: ఏదైనా ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా ఉండాలి.
వయసు: 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.
 
కెమికల్ మెటలర్జికల్ అసిస్టెంట్: 183
అర్హత: మెటలర్జీ/ కెమికల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్/ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ ఉండాలి.
వయసు: 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: అక్టోబరు 19

రాత పరీక్ష తేదీలు:
సీనియర్ సెక్షన్ ఇంజనీర్ : డిసెంబరు 21
జూనియర్ ఇంజనీర్, డీఎంఎస్, సీఎంఏ: డిసెంబరు 14
పూర్తి వివరాలకు తమ వెబ్‌సైట్:rrbsecunderabad.nic.inను సందర్శించాలని ధక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Railway Recruitment Board  RRB  Secunderabad  Education  jobs  B.E  B.Tech  diploma  

Other Articles