Railway recruitement board giving a golden oppurtunity 11814 posts empty

railway recruitment board, railway jobs, trackmen jobs, railway helper jobs, railway khalasi jobs, railway ticket collector jobs, rrb recruitement

railway recruitement board giving a golden oppurtunity 11814 posts empty

రైల్వేలో పదివేలకుపైన ఉద్యోగాలు!

Posted: 09/18/2014 06:14 PM IST
Railway recruitement board giving a golden oppurtunity 11814 posts empty

దేశవ్యాప్తంగా రైల్వే రిక్రూట్ మెంట్ ఈసారి పదివేలకుపైన ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేసుకోవాల్సిందిగా ఆయా విభాగాలకు అర్హులైనవారి నుంచి దరఖాస్తులు కోరుతోంది. రైల్వే శాఖలో వున్న ఆయా విభాగాలకు సంబంధించి మొత్తం 11814 ఖాళీలు వున్నాయి. ఇటువంటి అరుదైన అవకాశాన్ని చేజార్చుకోకూడదనుకుంటే.. వెంటనే ఆయా విభాగాలకు అర్హులైనవారు 10-10-2014లోపు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోండి. అయితే గ్రూప్ - డీ, టీసీ పోస్టులకు అప్లై చేసుకునేవారు పదోతరగతి లేదా ఐటీఐ లేదా తత్సమాన విద్యార్హతను కలిగి వుండాలి. 18-30 సంవత్సరాల మధ్య వయస్సున్నవారే ఆయా విభాగాల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎన్నిక విధానం వుంటుంది. మరిన్ని వివరాల కోసం rrbbpl.org అనే వెబ్ సైట్ లో లాగిన్ అయి చూసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ లోనే దరఖాస్తు చేసుకునే అప్లికేషన్ ఫార్మ్ అందుబాటులో వుంటాయి.

ఉద్యోగ వివరాలు :
1. ట్రాక్ మేన్ : 2876
2. హెల్పర్ : 4082
3. ఖలాసి : 1239
4. టికెట్ కలెక్టర్ : 3617
మొత్తం : 11814

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : railway jobs  railway recruitment board  rrb recruitement  

Other Articles