China power for telangana cm kcr

china power, china power in telangana, telangana cm kcr in china power, Dongfang Electric Corporation, (DEC), China expressed, Telangana State, china power plants in telangana

china power for telangana cm kcr: Dongfang Electric Corporation (DEC) of China has come forward to set up a 660-1,000 Mw power generation facility in Telangana in the..

సిఎం కేసిఆర్ కు చైనా ‘పవర్’

Posted: 08/13/2014 11:01 AM IST
China power for telangana cm kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖంలో ఆనందం అరవై కిలో మీటర్ల వేగంతో .. సందడి చేస్తుంది. గడిచి న 60 సంవత్సరాల్లో సీఎం కేసిఆర్ ఇంత ఆనందంగా లేరని .. ఆ పార్టీ రాజకీయ నేతలు అంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు కూడా ఆయన పెద్దగా ఆనందపడేలేదు.. సీఎం పదవి దక్కిన పెద్దగా సంతోషంలేదు.. కానీ ..ఈరోజు మాత్రం కేసిఆర్ ముఖంలో 1000 మెగావాట్ల పవర్ తో వెలిగిపోతుంది.

దీంతో.. ఇక తెలంగాణ లో నిత్యం కరెంట్ ఉంటుందని .. ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే!! ఆంద్రనేతలతో..కరెంట్ కష్టాలు పడుతున్న విషయం తెలిసిందే. ఇక నుండి తెలంగాణలో పవర్ కష్టాలు ఉండవు. తెలంగాణ ముఖ్యమంత్రి పవర్ కోసం పరిశోదన చేసి, ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. చైనా నుంచి పవర్ తీసుకుంటే ఎలా ఉంటుందని భావించి, వెంటనే చైనా సంస్థ డాంగ్ ఫాండ్ ఎలక్ట్రిక్ కంపెనీ (ఢీఈసీ) ఒక లేఖ రాయటం జరిగింది.

అసలే భారత్ పై ఆశలు, కోరికలు పెంచుకున్న చైనా .. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాసిన లేఖ చూసి వెంటనే ఆగమెఘలమీద .. తెలంగాణలోకి రావటం జరిగింది. సీఎం కేసిఆర్ తో కలిసిన చైనా సంస్థ డాంగ్ ఫాండ్ ఎలక్ర్టిక్ కంపెనీ (డీఈసీ ప్రతినిది బృందం, తెలంగాణకు 660-1000 మెగావాట్ల సామర్థ్యమున్న ప్రపంచస్థాయి విద్యదుత్పత్తి కేంద్రాలను చాలా చౌక ధరలో. అతి తక్కువ సమయంలో నిర్మిస్తామని చెప్పటం జరిగింది.

దీంతో తెలంగాణలో పవర్ కష్టాలు ఉండవని అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధులను పరస్పర ఆమోదయోగ్యమైన షరతులు, నిబంధనలకు లోబడే ఏర్పాటు చేసుకుందామని వారు కేసీఆర్ కు సూచించారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles