Sachin tendulkar answer to poor attendance in rajya sabha

Sachin Tendulkar answer, Cricket icon Sachin Tendulkar, Sachin Tendulkar criticised, Sachin Rajya sabha, hin reply attendance in Rajya sabha Sachin reply attendance in Rajya sabha Medical emergency in family

Sachin Tendulkar answer to poor attendance in Rajya sabha: Sachin had an attendance of mere 3 percent and hasn't ... talked to Tendulkar, who had promised to be more regular at Rajya Sabha..Sachin tendulkar reveals why he is not attending Parliamnetary sessions

సచిన్ నేర్చిన రాజకీయలు!

Posted: 08/09/2014 03:29 PM IST
Sachin tendulkar answer to poor attendance in rajya sabha

సచిన్ చిన్నోడు అంటే అందరికి తెలుసు.. అలాగే ప్రతి ఒక్కరికి ఇష్టం. ఇండియా పరుగుల వీరుడు మాష్టర్ సచిన్ టెండూల్కర్అంటే తెలియని వారు ఎవరు ఉంటారు. క్రికెట్ గ్రౌండ్ లో ఉన్నప్పుడు మన చిన్నోడు ఎలాంటి మరకులు, మచ్చలేవు. రాజకీయల్లోకి అడుగు పెట్టిన వెంటనే. సచిన్ మంచి బాలుడని అందరిచేత శభాష్ అనిపించుకున్నారు.

అయితే మంచి బాలుడు కాస్త.. మాటల బాలుడిగా మారిపోయాడు. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ్యుడిగా ఎన్నికకావటం, జరిగింది. అయితే అప్పటి నుండి సచిన్ చిన్నోడు.. రాజ్య సభకు హాజరవుతున్నారు. కానీ రీసెంట్ గా జరిగిన రాజ్య సభకు హాజరు కాలేదు. దీంతో ప్రతిపక్షలు, మీడియాలు రాజ్యసభ్యుడు సచిన్ పై ఫోకస్ పెట్టి గోల గోల చేశాయి. కొంతమంది అయితే.. విమర్శలు చేయటం జరిగింది. మరీ సైలెంట్ గా ఉంటే.. కామెంట్ల కాటుకు బలికావాల్సి వస్తాదని గ్రహించిన సచిన్ ఎట్టకేలకు మీడియా ముందుకు రావటం జరిగింది.

సచిన్ సార్ .. రాజ్య సభకు ఎందుకు రాలేదని .. యంగ్ విలేఖర్ అడిగిన ప్రశ్నకు.. వెంటనే చిన్నో డు ఆవేశంపడి..!! చుట్టు పరికించి చూసి.. మా కొన్ని పర్సనల్ ఇబ్బందులు ఉంటాయి. అవి మీరు అర్థం చేసుకోవాలని కూల్ గా చెప్పటం జరిగింది. అసలు ఇంతకీ విషయం చెప్పండి సార్ అని కొంటె విలేఖర్ సౌండ్ పెంచటంతో.. సచిన్ లో ని సమాధానం బయటకు వచ్చింది.

మా అన్నయ్యకు బై పాస్ సర్జరీ జరగటంతో.. నేను ఆయన వెంటే ఉండాల్సి వచ్చిందని .. సీనియర్ రాజకీయ నాయకులు చెప్పినట్లు సేమ్ టూ సేమ్ చెప్పటంతో.. అక్కడున్న వారు షాక్ తిన్నారు. రెండు సంవత్సరాలకే ఇంత రాజకీయ అనుభవమా? అంటూ సచిన్ చెప్పిన సాకులను రాసుకొని బయటకు వెళ్లిపోయారు. కానీ రాజకీయ నాయకులు మాత్రం సచిన్ రాజకీయల్లో బాగా ముదిరిపోయాడని అంటున్నారు.

ఎంత మంచి వ్యక్తి అయిన .. రాజకీయల్లోకి అడుగు పెడితే.. సాకులు చెప్పల్పిందే. ఘాటైన విమర్శలు తట్టుకోవాల్సిందేనని సీనియర్ రాజకీయ నేతలు అంటున్నారు. ఏమైన సచిన్ చిన్నాడో చేసిన రాజకీయం అభిమానులకు కొంచెం ఇబ్బందిగానే ఉంది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles