Cm kcr fire on illegal constructions in hyderabad

kcr orders ghmc to demolish,kcr targets lanco hills, kcr targeting lagadapati lanco hills, trs government targeting cm kcr fire on illegal constructions, kcr asks chandrababu to behave himself, kcr warns chandrababu naidu,

cm kcr fire on illegal constructions in hyderabad, telangana cm kcr orders ghmc officials to demolish, ghmcs target illegal constructions in hyderabad, kcr vs lanco, cm kcr fire on ghmc officers, kcr asks chandrababu to behave himself, kcr warns chandrababu naidu, naidu not reciprocating respect kcr says, kcr press meet, cm kcr targets lagadapatis lanco hills

ముక్కుపిండి వసూలు చేస్తాం? కేసిఆర్

Posted: 07/17/2014 10:43 AM IST
Cm kcr fire on illegal constructions in hyderabad

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. ప్రెస్ మీట్ లో ఉగ్రనరసింహ అవతారం ఎత్తాడు. హైదరాబాద్ లో ఉన్న కబ్జాదారులను ఉక్కు పాదంతో అణిచివేస్తానని మీడియా సాక్షిగా చెప్పటం జరిగింది. అంతేకాకుండా. అక్రమా నిర్మాణాలను కూల్చుతుంటే., కొన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు విమర్శలు చేస్తున్నారు. వారు తెలంగాణలో ఉండి ఇలా అక్రమా ఇళ్లపై ..అడ్డగోలు ఏడుపులు ఏడిస్తే.. చూస్తూ ఊరుకోం.., ఆ ఇళ్లు ఎవరివో నాకు బాగా తెలుసునని మీడియా ముందు ..కేసిఆర్ రెచ్చిపోయారు.

ఇప్పటికే హైదరబాద్ లో ..60వేల ఇళ్లు అక్రమాంగా నిర్మించినట్లు అధికారుల లెక్కలల్లో బయట పడ్డాయి. లాంకో లాంటి దొంగ సంస్థల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తానని సీఎం కేసిఆర్ ఆవేశంగా అన్నారు. అక్రమాంగా నిర్మించిన ఎవరైన సరే.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని హెచ్చరించారు. అంతేకాకుండా వక్ఫ్ బోర్డుకు, ఇతర సంస్థలకు తగిన పరిహారం ఇస్తాని కేసిఆర్ చెప్పటం జరిగింది.

క రాజకీయ పార్టీ అధినేత ..హైదరాబాద్ ను హైటెక్ హైదరాబాద్ గా చేసేమని .. డప్పు కొట్టుకుంటున్నారు. కానీ ఆయన కళ్లకు.. రాజ్ భవన్, ముఖ్యమంత్రి ఇళ్ల ముందు వర్షం నీరు నిలుస్తున్న విషయం తెలియదా అని కేసిఆర్ ప్రశ్నించారు.నగరంలో ఇలా నీళ్లు ఎందుకు నిలుస్తున్నాయాని ఆరా తీస్తే.. అసలు విషయం అధికారులు వెల్లడించారు. నగరంలో ఉన్న చాలా నాలాలు గత ప్రభుత్వంలో అక్రమాణకు గురికావటంతోనే.. ఇలా నీళ్లు నిలబడుతున్నాయని ..నిజాన్ని నిర్భయంగా అధికారులు కేసిఆర్ కు చెప్పటం జరిగింది.

అందుకే హైదరాబాద్ లో ఎక్కడ అక్రమ నిర్మాణాలు కనిపించిన సరే .. వదిలే ప్రసక్తి లేదని సీఎం కేసిఆర్ స్పష్టం చేశారు. నగరంలో ఉన్న అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకొని .. తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తామని కేసిఆర్ హామీ ఇవ్వటం జరిగింది. అయితే ప్రభుత్వ అధికారులు ..ఎలాంటి అవినీతికి పాల్పడవద్దని ..కేసిఆర్ గట్టిగా వార్నింగ్ ఇవ్వటం జరిగింది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles