World biggest shopping mall in dubai

world biggest shopping mall, world biggest shopping mall in dubai, Dubai Mall of the World, Mall of the world, world's first climate control city, Dubai shopping malls, Shaikh Zayed Road, Ruler of Dubai, Mall of the World Dubai, Dubai's Mall of the World

world biggest shopping mall in dubai, Dubai-s Mall of the World-Mall Of The World,

ప్రపంచలోనే అద్భుతమైన దుబాయ్ మాల్ !

Posted: 07/08/2014 02:43 PM IST
World biggest shopping mall in dubai

ప్రపంచంలో మొట్టమొదటి సారిగా ‘దుబాయ్ మాల్ ’చరిత్ర సృష్టించబోతుంది. ఈ దుబామ్ మాల్ ప్రత్యేక హంగులతో, ప్రతి ఒక్కరికి అనుకూలంగా, అన్ని విభాగాలను ఏర్పాటు చేస్తోంది. ప్రత్యేకించి ఈ దుబాయ్ మాల్ లో వాతావరణ నియంత్రణను దృష్టలో వుంచుకుని, పాదచారులకు అనుకూలంగా నిర్మించటం జరిగింది. ఈ ఒక్క దుబాయ్ మాలే .. 100 హోటల్స్ కు సమానం అని దుబాయ్ వాసులు చెబుతున్నారు.

దూబాయ్ మాల్ లో వంద హోటల్స్, ఒక థీమ్ ఫార్క్, అనేక మూవీ థియేటర్లు, హాస్పిటల్స్, పర్యాటక సౌకర్యాలు, సేవ చేయటానికి కొన్ని అపార్టమెంట్స్, 20,000 గదులు ఉండటం విశేషం. అంతేకాకుండా, ప్రతి సంవత్సరం 180 మిలియన్ సందర్శకులు ఆతిద్యం తీసుకోవటానికి అనువుగా 48 మిలియన్ చదరపు అడుగులు ఉన్న ఈ హోటల్ నిర్మించటం జరిగింది.


Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/dubaimalloftheworld

అయితే ఈ దుబాయ్ మాల్ విలువను, దాని తేదిని ఈ మాల్ డెవలపర్లు ఇంకా స్పష్టం చేయలేదు. ఈ దుబాయ్ మాల్ అడ్రస్ ఏమింటంటే.. షేక్ జాయోద్ రోడ్డ్ లో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన టవర్ బుర్జ్ ఖలిఫా దగ్గరలో నిర్మంచడం జరుగుతోంది. సాంకేతిక పరంగా ముందుకు దూసుకుపోతున్న దుబాయ్... ఇప్పుడు ఆతిధ్య రంగంలోకి అడుగులు వేస్తుంది. దుబాయ్ లోని వరల్డ్ ఎక్స్ పో ఇప్పుడు రిటైల్, హాస్పిటాలిటీ సెక్టార్ వైపు అడుగులు వేస్తోంది. ఈ మాల్ ఆఫ్ ద వరల్డ్ ప్రాజెక్టను శనివారంనాడు యూఏఈ వైస్ ప్రెసెడింట్ - ప్రైమ్ మినిష్టర్, రూలర్ ఆఫ్ దుబాయ్ గా పిలువబడే షేక్ మహహ్మద్ బిన్ రషీద్ ప్రారంభించారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles