Elephant cries after being freed

Elephant free after 50 years, Elephant crying, Wildlife SOS, Wildlife SOS rescues an elephant, Elephant freed after 50 years, UP Forestry department, Elephant cries after being freed, Elephant named Raju, Elephant Raju, Elephant in Uttar Pradesh,

Elephant cries after being freed

స్వేచ్చ వీడ్కోలులో కన్నీరు పెట్టిన మంచి ఎనుగు!

Posted: 07/08/2014 04:17 PM IST
Elephant cries after being freed

ప్రకృతితో బాధలు మనిషికే ఉంటాయని అందరు అంటారు. ప్రేమ, అనురాగం, ఆత్మీయత, కన్నీరు, బాధలు, కష్టాలు , సుఖాలు అన్నీ మానవ జాతికే ఉంటాయని అందరు నమ్ముతారు. కానీ ప్రేమ , జాలి, దయ, ప్రేమ గుణం, కన్నీటి వీడ్కోలు మాకు ఉంటాయని ఒక మంచి ఎనుగు నిరూపించింది. మనకు కావాల్సిన మన నుండి విడిపోతుంటే.. పడే బాధ అనుభవించిన వారికే తెలుస్తోంది. కానీ ఇక్కడ ఆ బాధ ఎలా ఉంటుందో 50 సంత్సరాలు నిండిన ఏనుగు నిరూపించింది. మనుషులకే కాదు.. మాకు మనసు ఉందని సాటిచెప్పిన మంచి ఏనుగు కథ ఇదే.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో 50 సంవత్సరాలవరకు ఒక వ్యక్తి దగ్గర పోషించి బడిన రాజు అనే ఏనుగు.... తనకు స్వేచ్ఛ కల్పించినందుకు కన్నీటిపర్యంతమయ్యింది. ముళ్ల చైన్లతో బంధించబడిన ఆ ఏనుగుకు తీవ్ర గాయాలయిన నేపథ్యంలో దానికి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించిన అనంతరం దానిని వదిలిపెట్టేశారు. దాంతో అది విడుదులవుతుందన్న ఆ క్షణంలోనే ఏనుగు తన మనుసులో వున్న భావాలను కన్నీటి రూపంలో తనతో పాటు జీవనం సాగించిన వారితో బాధను పంచుకుంది.

elephant-cried-Raju-help

ఇనుప మేకులతో కూడిన సంకెళ్లతో బంధించబడి వున్న ఈ ఏనుగును కాపాడటానికి నార్త్ లండన్ ఆధారిత ఎస్ఓఎస్ అనే వైల్డ్ లైఫ్ సంస్థ ముందుకు వచ్చింది. ఇందులో భాగంగానే ఆ ఏనుగును కాపాడేందుకు 10మంది వన్యప్రాణి నిపుణులతో సహా 20మంది అటవీ శాక అధికారులు, ఆరుగురు పోలీసు అధికారులు తమవంతు సహాయాన్ని అందించారు. ఏనుగుకు కట్టివుంచిన ఇనుప మేకులు వుండటంతో దానికి తీవ్రగాయమైంది. దానిని చికిత్స చేసేందుకు వైల్డ్ లైఫ్ డైరెక్టర్ అయిన డాక్టర్ యదురాజ్ ఖద్ పేకర్ తనవంతు సహాయాన్ని అందించి ఆ గాయాన్ని దూరం చేసేందుకు సహాయం చేశారు.

అయితే ముళ్ల పొదల్లో చిక్కుకుని వున్న ఆ ఏనుగుని బయటకు తీయడంలో చాలా కష్టపడ్డారు. అది బయటకు వస్తుందన్న నమ్మకం దానికి కలిగించడానికి ఎన్నోగంటలపాటు దానిని పండ్లు తినిపంచారు. ఇన్నాళ్లు ఏనుగును పోషించిన యజమాని దగ్గర దానికి కొన్నట్లుగా ఎటువంటి పత్రాలు లేవని ధృవీకరించారు.


Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/Elephantcriesafterbeing

ఏనుగు జీవించిన ఇన్నాళ్ల జీవితంలో తనను విడుదల చేసే సందర్భం ఎంతో అద్భుతమైంది. ఏనుగు తన చిన్నతనంలో తన కడుపును నింపుకోవడానికి ప్లాస్టిక్ సంచులను, పేపర్లను సేవిస్తుండేదని కొంతమంది బాటసారులు దాని తొండెం ద్వారా వచ్చిన కొన్ని నాణేల ద్వారా నిర్ధారించారు. ఇది చిన్నపిల్లగా వున్నప్పుడే దీని యజమాని ఎత్తుకుని వచ్చాడని రెస్యూ అధికారులు కన్ ఫర్మ్ చేశారు. ఏమైన ఎనుగు స్వేచ్చ వాయువులు పీల్చుకునే సమయంలో తన యజమానికి కన్నీటి వీడ్కోలు చెప్పటం అందర్ని ఆశ్చర్యపరిచింది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles