Ahmedabad couple stunned as their love clip hits porn site

Ahmedabad couple, clip hits porn site, lovemaking video recorded six years ago , AHMEDABAD

Ahmedabad couple stunned as their love clip hits porn site

శృంగారంలో మోసం చేసిన మెమరీ కార్డు !!

Posted: 07/04/2014 01:42 PM IST
Ahmedabad couple stunned as their love clip hits porn site

కొత్త టేక్నాలజీ వస్తువు మార్కెట్లోకి వస్తే చాలు.. దాని పై ఈగ ముసిరినట్లు వాలిపోతారు వినియోగాదారులు. అయితే ఆ టేక్నాలజే తమ కొంపముంచుతుందని ఎవరికి తెలియదు. అయితే కొత్తగా కొన్న సెల్ ఫోన్ , అందులో మెమరీ కార్డు. ఇక ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దీంతో కొత్త కోరికలను అందులో బంధించారు. అంతే ఇక వారి పరువు బజరుకెక్కింది. అసలు విషయం ఏమిటంటే.. కొత్తగా పెళ్లైన జంట, కొత్త సెల్ ఫోన్, అందులో మెమరీ కార్డు, ..ఇక నా స్వామి రంగ, వారు చేసే ప్రతి పనిని అందులో బంధించారు.

చివరకు కొత్త దంపతులు చీకటి గదిలో చేసుకొనే, శృంగారా కార్యక్రమం కూడా సెల్ ఫోన్ లో బందించి .. అప్పుడప్పుడు చూసుకుంటూ ఆనందపడేవారు. ఆ దంపతులకు ఇద్దరు పిల్లులు, మంచి ఉన్నతమైన కుటుంబం, హాయిగా సాగిపోతుంది. కానీ ఆరు సంవత్సరాలు క్రితం వారు రహస్యంగా ఆడిన రాసలీల వీడియో ఒకటి , ఫోర్న్ వెబ్ సైట్లో హల్ చల్ చేస్తుంది. ఈ విషయాన్ని అతని ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పటంతో షాక్ తిన్న దంపతలులు .. ఆ ఫోర్న్ వెబ్ సైట్ లోకి తొంగిచూసి ఆశ్చర్యపోయారు.

అప్పడు జరిగిన చీకటి రహస్యం వీరికి ఎలా వచ్చిందనే లోతుగా ఆలోచిస్తే.. అసలు విషయం బయటపడింది. కాలక్రమంలో వారు ఫోన్ పాతబడిపోవడంతో కొత్త ఫోన్ కొన్నారు . అయితే, పాత ఫోన్ లో మెమరీ కార్డు తీసివేయడం మర్చిపోయారు. అదే వారి కొంపముంచింది. ఆ పాత ఫోన్ చేతులుమారింది. దీంతో వెంటనే ఆ దంపతులు అహ్మదాబాద్ సైబర్ సెల్ లో ఫిర్యాదు చేశారు. దీంతో, సైబర్ పోలీసులు రంగంలోకి దిగి సదరు పోర్న్ సైట్ ఐపీ అడ్రస్ తెలుసుకునే పనిలో పడ్డారు. తద్వారా ఆ క్లిప్ ఎక్కడి నుంచి అప్ లోడ్ అయిందో తెలుసుకోవచ్చని వారు తెలిపారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles