Jobs in sports officer in railway

jobs in sports officer in railway, railways jobs, jobs in india, jobs news

jobs in sports officer in railway

రైల్వేలో క్రీడాకారులకు అవకాశం

Posted: 07/03/2014 05:53 PM IST
Jobs in sports officer in railway

నోటిఫికేషన్ నం. 400E/18/Sports Rectt. in HQ Div./2014-15 Dated: 29.06.2014

ఉత్తర రైల్వే రిక్రూట్ మెంట్ పేనల్, క్రీడాకారులను ఉద్యోగంలో చేర్చుకునేందుకు నిర్ణయించి ఈ క్రింది స్త్రీ పురుష అభ్యర్థుల నుండి అప్లికేషన్లకు పిలుపునిస్తోంది.

1.క్రికెటర్ – పురుషులు – బాట్స్ మన్ – 3 పోస్ట్ లు

2. వెయిట్ లిఫ్టింగ్ - 2 పోస్ట్ లు – ఒక 69, ఒక 77 కిలోల కేటగిరీలో

3. వాలీ బాల్ – 2 పోస్ట్ లు - ఒక సెంటర్ బ్లాకర్, ఒక కౌంటర్ అటాకర్,

4. ఆథ్లెట్ – 2 పోస్ట్ లు – పురుషులు – ఒక డిస్కస్ త్రో, ఒక జావెలిన్ త్రో లో నైపుణ్యం కలవారు

5. ఆథ్లెట్ – 1 పోస్ట్ – మహిళ – 1500 మీ. రేస్

పై పోస్ట్ లకు వయసు, విద్యార్హతలు, ఇతర అర్హతలు గలవారు ఏ పోస్ట్ కోసం అప్లై చేస్తున్నారో తెలియజేస్తూ అప్లికేషన్ ఫార్మెట్ లో మంచి క్వాలిటీ పేపర్ మీద రాసి పంపించాలి.  

వేతనం- 5200-20, 200+1800(GP) in HQ Division, Baroda House, New Delhi.

చిరునామా

SPORTS OFFICER/HEADQUARTER SPORTS ASSOCIATION,

NORTHERN RAILWAY, ROOM NO. 7-G, ANNEXE-II BUILDING, BARODAHOUSE,

NEW DELHI- 110001.

http://www.nr.indianrailways.gov.in/nr/recruitment/1404009949895_Rectt.%20notice%20Eng..pdf

పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ని చూడండి.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles