Obama prepared to send up to 300 military advisers to iraq

Obama Prepared To Send Up To 300 Military Advisers To Iraq, President Barack Obama , 300 Military Advisers To Iraq, Iraqi Prime Minister Nouri al-Maliki

Obama Prepared To Send Up To 300 Military Advisers To Iraq, Iraqi Prime Minister Nouri al-Maliki,

ఇరాక్ కు ఒబమా 300 మంది సైనిక బలం ..కానీ ?

Posted: 06/20/2014 12:21 PM IST
Obama prepared to send up to 300 military advisers to iraq

గత రెండు వారాలుగా జరుగుతున్న భీకర పోరాటం ఇరాక్ ఉనికినే ప్రమాదభరితం చేస్తోందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ప్రభుత్వంపై తిరుగుబాటుకు దిగిన మిలిటెంట్లు అనేక పట్టణాలను ఆక్రమించుకుని దేశ రాజధాని బాగ్దాద్‌కు 60 కిమీ చేరువకు రావడంతో పరిస్థితి మరింతగా భయానకంగా మారింది. ఇదే తరహాలో పరిణామాలు కొనసాగిస్తే ఇరాక్ మనుగడే కష్టమవుతుందని ఐరాస స్పష్టం చేసింది.

బాగ్దాద్‌లోని తమ ఎంబసీ రక్షణకు అదనపు బలగాలను మోహరించిన అమెరికా పరిస్థితి తీవ్రతను బట్టి వైమానిక దాడులకూ సమాయత్తమవుతోంది. ఇప్పటికే 20 లక్షలమంది జనాభా కలిగిన మొసూల్ అనే కీలక పట్టణాన్ని మిలిటెంట్లు హస్తగతం చేసుకున్నారు. ఆ విధంగా బాగ్దాద్‌కు ఉత్తరంగా ఉన్న అత్యంత విస్తృతమైన భూభాగాన్ని కూడా ఆక్రమించుకున్నారు.

ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషిస్తున్న .. అమెరిక గత రెండు రోజుల నుండి తమ అధికారులతో. ఇరాక్ జరుగుతున్న మిలిటెంట్లు పోరాటం సుదీర్ఘ చర్చలు జరిపిన అమెరికా ప్రెసిటెంట్ అధ్యక్షుడు బరాక్ ఒబామా . ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Obama-300 Military- iraq

ఇరాక్ కు 300 మంది అదనపు అమెరికన్ సైనిక సలహాదారులు పంపించటానికి సిద్దమైంది. కానీ షరతులు పెట్టింది. అమెరికా నుండి 300 మంది సైనిక సలహాదారులు.. ఇరాక్ ప్రభుత్వానికి సలహా ఇవ్వటానికి వెళ్తున్నారు. కానీ మిలిటెంట్లుతో పోరాటం మాత్రం చేయరని ఒబామా చెప్పటం జరిగింది. ఒక వేళ ఇరాక్ కు మిలిటెంట్లు మద్య పరిస్థితి చెయి దాటి పోతే.. అప్పుడు రంగంలోకి దిగటం గురించి ఆలోచిస్తామని ఒబామా ఖచ్చితంగా చెప్పటం జరిగింది.

అయితే ఒబామా మాట్లాడుతూ.. ఇరాక్ రాజకీయాల్లో మేము తలదూర్చమని ఖచ్చితంగా చెప్పాడు. "యునైటెడ్ స్టేట్స్ ఇరాక్ భద్రతా దళాలకు మద్దతు పెరుగుతాయని," ఒబామా అన్నారు. ఇరాక్ లో కొంత మంది సిబ్బంది పని చేయటానికి ఆయన అంగీకరించారు. తమ సైనిక అధికారులు కేవలం.. భూమి పై నిమా గమనిస్తారని,. అవసరమైతే.. వాయు దాడుల అరికట్టేందుకు సైనిక అధికారులు చర్యలు తీసుకుంటారని ఒబామా చెప్పటం జరిగింది.

అయితే ఇరాక్ ప్రదాన మంత్రి నూరి అల్ మాలిక్ ఆత్మవిశ్వాసంతో అడగటం జరిగింది. అయితే ఇరాక్ లోని నాయకులు ప్రధాని మంత్రి నూరి అల్ మాలిక్ రాజీనామా చేయాలని ఒబామ కు విన్నవించుకున్నారు. ఆ సమయంలో ఒబామా అది మా ఉద్యోగం కాదని సున్నితంగా చెప్పటం జరిగింది. 2011 ఇరాక్ ప్రభుత్వం ఒక శక్తి వంతమైన నిర్ణయం తీసుకుంది. అయితే ఇరాక్ లో పోరాటం చేస్తున్న తీవ్రవాదులపై వాడు దాడులు ప్రారభించటం గురించి ఒబామాతో ఇరాక్ నేతలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

Obama-to-iraq

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles