Tdp mla pulaparthi ramanjaneyulu hospitalised

TDP MLA pulaparthi ramanjaneyulu, MLA pulaparthi ramanjaneyulu hospitalised, ap assembly speaker kodela sivaprasad, pulaparthi ramanjaneyulu, bhimavaram mla, west godavari district

TDP MLA pulaparthi ramanjaneyulu hospitalised

స్పీకర్ గా కోడెల-కుప్పకూలిన టిడిపి ఎమ్మెల్యే ?

Posted: 06/20/2014 10:47 AM IST
Tdp mla pulaparthi ramanjaneyulu hospitalised

ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ గా కోడెల శివప్రసద్ ఎన్నికయ్యారు. అయితే సభలోని సభ్యులు కోడెలకు శుభాకాంక్షలు తెలుపుతున్న సమయంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం టీడీపీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అస్వస్థతకు గురయ్యారు. ఈ ఉదయం శాసనసభ సమావేశాలకు హాజరైన ఆయన అస్వస్థతకు లోనయ్యారు. దీంతో హుటాహుటిన ఆయన కేర్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు వైద్య సహాయం అందిస్తున్నారు. ఆయన అనారోగ్యానికి గల కారణాలు వెంటనే తెలియరాలేదు.

స్పీకర్ గా ఎన్నికైన కోడెలకు శుభాకాంక్షలు తెలిపే సమయంలో ఎమ్మెల్యే అస్వస్తతకు గురయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ పై రామాంజనేయులు గెలిచారు. మంత్రి గంటా శ్రీనివాసరావుకు రామాంజనేయులు వియ్యంకుడు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles