Jenner dress showing her pelvic bones

Jenner dress showing her pelvic bones, Kendall Jenner dress in Music awards, Kylie Jenner tight dress

Jenner dress showing her pelvic bones

బొడ్డేం ఖర్మ, గజ్జల వరకూ చూపిస్తాం- ఫ్యాషన్ కొత్త పుంతలు!

Posted: 06/18/2014 02:00 PM IST
Jenner dress showing her pelvic bones

బొడ్డూ, పొత్తి కడుపు చూపించటం పాత ఫ్యాషన్.  ఇప్పుడు ఇంకా బాగా చూపించవచ్చని, ఊహించుకోవలసిన గతేమిటి మీకు అంటూ గజ్జల వరకూ కనిపించేట్టుగా దుస్తులు వేసుకున్న కెండాల్ జెన్నర్ మ్యూజిక్ అవార్డ్స్ వేడుకను మరింత మసాలా భరితం చేసి ప్రేక్షకుల కళ్ళు పెద్దవయ్యేట్టుగా చేసింది.  
18 సంవత్సరాల జెన్నెర్  టోరంటోలో ఈ మధ్య జరిగిన మ్యూజిక్ అవార్డ్స్ లో ఈ విధమైన దుస్తుల్లో కొందరికి నయనానందం, కొందరికి దిగ్భ్రాంతి, మరికొందరలో అసూయ కలిగించింది.

కెండాల్ జెన్నెర్ వేసుకున్న గౌను (అనాలా?) చేతులకు పూర్తి ఆచ్ఛాదనను కలిగిస్తున్నాయి కానీ కేవలం ముందు భాగం లో వేళ్ళాడే ముక్కతో రెండు కాళ్ళకు పొడవాటి కట్ తో గజ్జల ఎముకలను సైతం కనిపించేట్టుగా చేస్తూ లోగడ ధాట్ అకాడమీ అవార్డ్స్ లో ఏంజెలినా జోలీ వేసుకున్న డ్రస్ ని వెక్కిరించేట్టుగా ఉన్నాయి.  

jenner-sisters-2

కెండల్ జెన్నెర్ తో పాటున్న ఆమె పదహారు సంవత్సరాల ప్రాయంలో ఉన్న చెల్లెలు కైలీ జెన్నెర్ అక్క వేషం చూసి కాస్త ఖంగుతిన్నా తానేమీ తక్కువ తినలేదన్నట్టుగా ఒంటికి అతుక్కుపోయే డ్రస్ లో పోటీగా నిలబడిందా ఫంక్షన్ లో.  ఆమె డ్రస్ మీది డిజైన్ కూడా సృజనాత్మకంగా ఎత్తుపల్లాల మీదకు దృష్టి మరలే విధంగా ఉంది.  

jenner-sisters-3అయితే వీళ్ళేదో ఇంట్లో చెప్పకుండా వచ్చారేమో అని సందేహించకండి.  వీళ్ళకి వీళ్ళ కన్నతల్లి క్రిస్ జెన్నెర్ ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంది.  ఆమె కూతుళ్ళనిద్దరి అందాలను పొగుడ్తూ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.  

ఇంతకీ ఈ కెండాల్ జెన్నెర్ ఎవరా అని అనుకుంటున్నారా?  ఈమె వాంపైర్ ఫేషియల్ తో సెల్ఫీ సూచనలిస్తూ మేగజైన్ కవర్లకు పోజులిచ్చే కిమ్ కర్దాషియన్ హాఫ్ సిస్టర్. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles