Ysrcp leader dadi veerabhadra rao re join to tdp

dadi veerabhadra rao joins to tdp, ysrcp leader join to tdp, Dadi Veerabhadra Rao, Dadi Veerabhadra rao Fires On YS Jagan,

ysrcp leader dadi veerabhadra rao re-join to tdp, Dadi Veerabhadra rao Fires On YS Jagan

టిడిపిలో జగన్ ‘దాడి ’

Posted: 06/12/2014 07:38 AM IST
Ysrcp leader dadi veerabhadra rao re join to tdp

ఉసరవెల్లి రంగు మార్చటం మనకు తెలుసు. కానీ రాజకీయ నాయకులు కూడా ఏ ఎండకు ఆ గొడుకు పట్టే నేతలు చాలా మంది ఉన్నారు. ఆదాయం ఏ పార్టీలో వస్తుందో .. సర్వేలు చేసి జంపు చేసే జిలానీలు అనేక మంది మన రాష్ట్రంలోనే ఉన్నారు. ఇలాంటి టిడిపి దాడి ఒకరు. అర్థం కాలేదా? గతంలో చంద్రబాబు వెనక దాడి ఉండేది. ఏ రాజకీయ పార్టీ మీదైన, ఏ నాయకుడిమీద టిడిపి కామెంట్ చేయలంటే .. ముందుగా ‘దాడి’ ని ప్రయోగించేవారు. కానీ దాడి దేనికోసం ఆశపడ్డాడో, లేక తొందరపడ్డాడో తెలియదు గానీ, జగన్ దాడి గా మారిపోయాడు. ఇంతకీ దాడి ఎవరు అనేది చెప్పలేదు కదు.. దాడి వీరభద్రరావు.

ఇప్పుడు ఆయన జగన్ పై ఘోరంగా దాడి చేసి, బయట పడ్డాడు. అలా ఒంటరిగా రాజకీయ నరకం అనుభవిస్తున్న దాడికి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అయ్యన్న పాత్రుడు బంఫర్ ఆఫర్ ఇవ్వటం జరిగింది. ఇక నువ్వు జగన్ పై దాడి ఆపేసి, సైకిల్ ఎక్కితే, తీసుకుపోవటానికి మేం రెఢీగా ఉన్నమని మీడియా సందేశం పంపారు. జగన్ పార్టీకి రాజీనామా చేసిన దాడి.. సైకిల్ ఎక్కుతాడో లేదో చూడాలి. ఎంత చెడ్డ.. ఒకప్పుడు .. సైకిల్ గూటి పక్షే దాడి. ఆ అభిమానంతోనే.. మంత్రి అయ్యన్న పాత్రుడు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాడి టిడిపిలోకి చేరతాడా? లేదా అనేది కొన్ని గంటల్లో తెలుస్తోంది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles