Modi invited for chandrababu swearing in ceremony

Modi invited for Chandrababu swearing in Ceremony, Chandrababu swearing in near ANU Guntur, Chandrababu oath taking on june 8, Telugu Desam Legislative party meeting

Modi invited for Chandrababu swearing in Ceremony

మోదీ సాక్షిగా బాబు ప్రమాణాలు?

Posted: 05/29/2014 04:40 PM IST
Modi invited for chandrababu swearing in ceremony

చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యటాన్ని మోదీ తిలకించబోతున్నారు.  ఆ వేడుకకు హాజరుకావలసిందిగా మోదీని ఆహ్వానించబోతున్నారని సమాచారం.

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ సమీపంలో జూన్ 8న ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్న చంద్రబాబు నాయుడు ఆ సన్నాహాల బాధ్యతను కృష్ణా గుంటూరు నాయకులమీద పెట్టారు.  దాదాపు 5 లక్షల మంది హాజరవబోతున్నారన్న అంచనాతో కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు.  

ఈలోపులో తెలుగు దేశం పార్టీ శాసనపక్ష సమావేశాలున్నాయి.  అందుకు కూడా తేదీ స్థల నిర్ణయాలు చెయ్యమని చంద్రబాబు పార్టీ వర్గాలకు సూచించారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles