Janasena pawan kalyan asks kcr not to ignite regional passions

Pawan vs kcr, pawan fire on kcr comments, pawan fire on kcr, Janasena pawan kalyan, Janasena party, kcr not to ignite regional passions.

Janasena pawan kalyan asks kcr not to ignite regional passions

kcr వాటికి దూరంగా ఉండండి? pawan

Posted: 05/24/2014 08:02 AM IST
Janasena pawan kalyan asks kcr not to ignite regional passions

జనసేన పార్టీ అధినేత కొణిదేల పవన్ కళ్యాణ్ .. తెలంగాణ రాష్ట్ర సమితి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై మండిపడ్డారు. మీరు తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇలాంటి తరుణంలో.. మీరు అలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండండని పవన్ అన్నారు. ఇకనైనా తెలంగాణ ప్రజలపై ద్రుష్టి పెట్టి, తెలంగాణ ప్రాంతాన్ని అభివ్రుద్ది చేయాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పూర్తయిన తర్వాత కూడా ద్వేష పూరిత ప్రసంగాలు చేయవద్దని పవన్ కోరటం జరిగింది.

తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతల సమావేశంలో పాల్గొన్న కెసిఆర్, తెలంగాణ సచివాలయంలో ఆంధ్రా ఉద్యోగులను అనుమతించలేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దన్నారు. దేశ సమైక్యతను దృష్టిలో పెట్టుకుని సున్నితమైన అంశాలపై వ్యాఖ్యలు చేయవద్దని పవన్ కల్యాణ్ సూచించారు. తెలంగాణలో ఎన్నికైన మల్కాజిగిరి ఎంపి సిహెచ్ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, మాధవరం కృష్ణారావు తదితరులు పవన్ కల్యాణ్‌ను కలిసి సత్కరించారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles