First cm of telangana oath taking ceremony

Oath taking of First Telangana CM, Telangana CM KCR, KCR to take oath on June 2, Governor Narasimhan conducts oath taking of CM

First CM of Telangana oath taking ceremony

తెలంగాణా తొలి ముఖ్యమంత్రి ప్రమాణా స్వీకారం

Posted: 05/22/2014 11:03 AM IST
First cm of telangana oath taking ceremony

తెలంగాణా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ నుండి ఎన్నికైన కె చంద్రశేఖర రావు జూన్ 2 న ఎల్ బి స్టేడియం లో ప్రమాణ స్వీకారం చేస్తారని అధికార వర్గాలు సూచిస్తున్నాయి.  గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.  

తెలంగాణా అప్పాయింటెడ్ కి ముహూర్తం పెట్టిన జూన్ 2 నే శుభదినంగా భావిస్తున్న కెసిఆర్ అదే రోజు ప్రమాణ స్వీకారానికి అంగీకారాన్ని తెలియజేసారు.  అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతున్నాయి.  

తెలంగాణా రాష్ట్రం మినహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసే ప్రమాణ స్వీకారానికి ఇంకా తేదీ, స్థలాల నిర్ణయం కాలేదు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles