Chandrababu and pawan at gajwel public meeting

Chandrababu and Pawan at Gajwel public meetingassembly elections 2014, andhra elections 2014, telengana elections 2014, Lok Sabha elections 2014, General Elections 2014, elections 2014, andhra pradesh assembly elections 2014, andhra elections 2014

Chandrababu and Pawan at Gajwel public meeting

కెసిఆర్ ఇలాకా గజ్వేల్ లో బాబు, పవన్ ల ఆఖరి రోజు ప్రసంగాలు

Posted: 04/28/2014 10:24 AM IST
Chandrababu and pawan at gajwel public meeting

ఈరోజు ప్రచారానికి ఆఖరు రోజు సందర్భంగా  సాయంత్రం నాలుగు గంటల లోపులో ముగించ వలసిన నాయకుల కార్యక్రమాలు ఇలా ఉన్నాయి-

కెసిఆర్ పోటీ చేస్తున్న మెదక్ జిల్లా గజ్వేల్ లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి ప్రసంగిస్తారు.  ఆ తర్వాత వరంగల్ జిల్లా మహబూబాబాద్ మరిపేడ ప్రాంతాల్లో తెలుగు దేశం పార్టీ అధ్యక్షడు చంద్రబాబు రోడ్ షో ఉంటుంది.  జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిజామాబాద్ కామారెడ్డిలో ఎన్నికల ప్రచారం తర్వాత గజ్వేల్ లో చంద్రబాబు నాయుడుతో కలుస్తారు.

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఈ రోజు మెదక్ జిల్లాలో జహీరాబాద్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.  అదే పార్టీ తరఫున గులాం నబీ ఆజాద్ మెదక్ జిల్లా హరీష్ రావు పట్టుగొమ్మైన సిద్ధిపేటలోను, వరంగల్ జిల్లా జనగాం లోను ప్రచారకార్యక్రమంలో పాల్గొంటారు.

తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు ఆదిలాబాద్ జిల్లాలో బొగ్గుగనులున్న మందమర్రి సభలో పాల్గొని, ఆ తర్వత మంచిర్యాల మండలం శ్రీరాంపూర్ నుంచి చెన్నూరు వరకు రోడ్ షోను నిర్వహించి, ఆ తర్వాత మెదక్ జిల్లా వర్గల్ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

Related article

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles