Pawan is great young leader says chandrababu

pawan kalyan, chandrababu naidu, pawan, tdp, janasena party, pawan is great young leader, chandrababu meets on pawan

pawan is great young leader says chandrababu, chandrababu meets on pawan

పవన్ ఓ గొప్ప యువ నాయకుడు: చంద్రబాబు

Posted: 04/23/2014 01:45 PM IST
Pawan is great young leader says chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ని కలవటం జరిగింది.  ఈ ఇద్దరి కలయిక సందర్భంలో  తేనీటి విందు అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. 

దేశం మొత్తం మోడీ నాయకత్వం కోసం ఎదురుచూస్తోందని... బీజేపీ, టీడీపీ పొత్తు రానున్న ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధిస్తుందని చెప్పారు. 

పవన్ మంచి లక్ష్యాలు గల ఓ యువ నాయకుడని... అతనిలాంటి వాళ్లు దేశానికి, రాష్ట్రానికి ఎంతో అవసరమని చెప్పారు. తనది, మోడీది, పవన్ ది ఒకే ఆలోచనావిధానమని తెలిపారు. 

రెండు రాష్ట్రాల్లోను టీడీపీ, బీజేపీల ప్రభుత్వాలు ఏర్పడతాయని... కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తుందని చెప్పారు.

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles