Notification release for elections in seemandhra of ap

Notification release for elections in Seemandhra of AP, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections

Notification release for elctions in Seemandhra of AP

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నోటిఫికేషన్

Posted: 04/12/2014 11:45 AM IST
Notification release for elections in seemandhra of ap

2014 సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల కమిషన్ ఈ రోజు నోటిఫికేషన్ విడుదలచేసింది.

సీమాంధ్ర ప్రాంతంలో 13 జిల్లాలలో 25 పార్లమెంటు స్థానాలకు, 175 అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు నోటిఫికేషన్ వెలువడింది.

నామినేషన్లను ఈ నెల 19 వరకు స్వీకరించటం జరుగుతుంది.  21న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.  నామినేషన్ల ఉపసంహరణకు సమయం 23 వరకు.  ఎన్నికలు మే 7 న జరుగుతాయి, ఫలితాలు మే 16 న వెలువడతాయి. 

అభ్యర్థుల జాబితాలను విడుదల చెయ్యటంలో తెలంగాణా ప్రాంతంలో ఏప్రిల్ 30 న జరిగే పోలింగ్ కి నామినేషన్లు దాఖలు చెయ్యటంలో జాప్యం, ఆఖరి రోజు గందరగోళం ఏర్పడింది కానీ, ఇప్పటికే పార్టీ పొత్తులు ఒక కొలిక్కి రావటంతో సీమాంధ్రలో అభ్యర్థుల జాబితాలు వెలువడుతున్నాయి కాబట్టి నామినేషన్లను దాఖలు చెయ్యటానికి అభ్యర్థులకు కావలసినంత సమయం లభిస్తుంది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles