Renuka chowdhery not accepting giving khammam mp seat to cpi

Renuka Chowdhery not accepting giving Khammam MP seat to CPI, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections

Renuka Chowdhery not accepting giving Khammam MP seat to CPI

అధిష్టానాన్ని తప్పుపట్టిన రేణుకా చౌధరి

Posted: 04/11/2014 02:56 PM IST
Renuka chowdhery not accepting giving khammam mp seat to cpi

ఎన్నికల పొత్తులో ఖమ్మం పార్లమెంటు సీటు సిపిఐ కి పోయింది!

మొదటి నుంచీ ఖమ్మం పార్లమెంటు సీటు మీద ఆసక్తి కనబరుస్తూ వచ్చిన రాజ్యసభ ఎంపీ రేణుకా చౌధరి మాటను బేఖాతరు చేస్తూ అసలు కాంగ్రెస్ నాయకులకే కాకుండా సిపిఐకి ఆ సీటుని కట్టబెట్టటం మీద ఆమె అసంతృప్తిని వెలిబుచ్చారు.  కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా గెలవగలిగే స్థానాలను సిపిఐకి ఎందుకు కట్టబెట్టాలో ఆమెకు మింగుడుపడలేదు.

తాను మొదటి నుంచీ అధిష్టానానికి ఈ మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి సులభమైన గెలుపున్న స్థానాలను సిపిఐకి ఇవ్వవద్దని చెప్పినా అదే పని చేసినందుకు రేణుకా చౌధరి అధిష్టానాన్ని తప్పుపట్టారు.  తాను ఎన్నో సూచనలు, విజ్ఞప్తులు చేసినా అధిష్టానం వాటన్నిటీ పక్కకు పెట్టేసిందని ఆమె వేదనచెందారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles