Notification for the first leg of polling in ap state

Notification for the first leg of polling in AP State, State Election officer Bhanwarlal, Election schedule for AP state, Nomination, withdrawals during holidays

Notification for the first leg of polling in AP State

రాష్ట్రంలో మొదటి విడత పోలింగ్ కి నోటిఫికేషన్

Posted: 04/02/2014 08:06 AM IST
Notification for the first leg of polling in ap state

ఈరోజు ఎన్నికల కమిషన్ నుంచి రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలకు, 119 శాసనసభ స్థానాలకు ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది.  ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్ మీడియాకు తెలియజేసారు. 

నామినేషన్ కి ఆఖరు తేదీ – ఏప్రిల్ 9   (శలవు రోజులలో కూడా)

నామినేషన్ల పరిశీలన – ఏప్రిల్ 10       

నామినేషన్ల ఉపసంహరణకు గడువు – ఏప్రిల్ 12     (శలవు రోజులలో కూడా)

నమోదైన వోటర్ల సంఖ్య – 6,41,01,895

పురుషులు – 3,22,03,786

స్త్రీలు – 3.18,46,785

ఇతరులు – 5,213

సర్వీస్ వోటర్లు – 46,110

ప్రవాస భారతీయుడు – 1

వోటర్ వివరాలతో కూడిన స్లిప్ ల జారీ – హైద్రాబాద్ సికింద్రాబాద్ లలో ఏప్రిల్ 7 నుంచి, మిగిలిన తెలంగాణా ప్రాంతంలో ఏప్రిల్ 10 నుంచి 20 వరకు. 

ఇవిఎమ్ ల గురించి వివరణ – అవగాహనా కార్యక్రమం ఏప్రిల్ 10 నుంచి. 

పోలింగ్ సమయం – మావోయిస్ట్ ల ప్రభావం లేని 108 నియోజకవర్గాల్లో ఉదయం 7.00 నుంచి సాయంత్రం 6.00 వరకు

మావోయిస్ట్ ల ప్రభావం ఉన్న 11 నియోజకవర్గాల్లో ఉదయం 7.00 నుంచి సాయంత్రం 4.00 వరకు.  ఆ 11 నియోజకవర్గాలు ఇవి- సిరిపూర్, అసిఫాబాద్, ఖానాపూర్, చెన్నూరు, మంథని, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, భూపాల్ పల్లి, ములుగు, భద్రాచలం.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles