Pawan kalyan fire on ap division

Jana Sena Campaign, Pawan Kalyan Powerful Speech, Pawan Kalyan Addresses Youth In Vizag, pawan kalyan in vizag, Pawan Kalyan's Jana Sena Youth Meet in Vizag, Jana Sena Youth Meeting, Pawan kalyan Vizag Public Meeting, Powerstar Pawan Kalyan entry,

pawan-kalyan fire on ap division

రాష్ట్రం విడిపోతుందని ఎవరైనా ఊహించారా?: పవన్

Posted: 03/27/2014 09:29 PM IST
Pawan kalyan fire on ap division

విశాఖపట్నంలో జనసేన సభ ఆరంభమైంది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వేదిక పై నుంచి అభిమానులకు అభివాదం తెలిపారు. దీంతో, సభ ప్రాంగణం అభిమానుల నినాదాలతో హోరెత్తిపోయింది. జనసేన సభలో మాట్లాడుతూ  రాష్ట్ర విభజన అంశంపై  పార్టీలు మంచి చేస్తాయన్న ఉద్దేశంతోనే తాను విభజనపై అప్పట్లో నోరెత్తలేదని తెలిపారు. కానీ కొందరు నేతలు అధికారం కోసం, కాంట్రాక్టుల కోసం విభజన నిర్ణయం తీసుకున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. వారికి ఇంగితజ్ఞానంలేదని విమర్శించారు.

రాష్ట్రం విడిపోతుందని ఎవరైనా ఊహించారా?: పవన్    

విభజన తీరుపై గళమెత్తిన ఆయన పద్నాలుగేళ్ళ క్రితం రాష్ట్రం విడిపోతుందని ఎవరైనా ఊహించారా? అని ప్రశ్నించారు. మళ్ళీ వేర్పాటు వాద ఉద్యమాలు వస్తాయనే జనసేన పార్టీని ఏర్పాటు చేశానని స్పష్టం చేశారు.

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles