Janasena chief pawan speech

janasena chief pawan speech,pawan kalyan, Jana Sena Party Meeting in Vizag Photos, Pawan Kalyan Jana Sena Party Meeting in Vizag, Jana Sena Party Meeting in Vizag Posters

janasena chief pawan speech

పవన్ కడుపు మంట-కాంగ్రెస్ మట్టిలో కలిసిపోతుంది?

Posted: 03/27/2014 07:54 PM IST
Janasena chief pawan speech

కాంగ్రెస్ పార్టీపై పవన్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. పదికోట్ల మంది తెలుగువారు పిడికిలి ఎత్తితే రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ సర్వనాశనమవుతుందని చెప్పారు. కాంగ్రెస్ మట్టిలో కలవడం ఖాయమని అన్నారు. ఆ పార్టీని కూకటివేళ్ళతో సహా పెకలించివేయాలని ఆయన పిలుపునిచ్చారు.

 కడుపుమండి రాజకీయాల్లోకి వచ్చా: పవన్  

నేను కుళ్ళు రాజకీయాల పట్ల కడుపుమండే  రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఓట్ల కోసం, పదవుల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. తాను అందరి నేతల్లా వేషభాషలు పాటించడంలేదని తెలిపారు. అందుకే ఖద్దరు బట్టలు ధరించడంలేదని పేర్కొన్నారు.

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh