Indians get bad name with sexual assaults in other countries too

Indians get bad name with sexual assaults in other countries too, devender singh arrested, Devender Singh misbehaves on American plane

Indians get bad name with sexual assaults in other countries too

అత్యాచారులతో భారత్ కి విదేశాల్లోనూ అపఖ్యాతి

Posted: 03/04/2014 03:51 PM IST
Indians get bad name with sexual assaults in other countries too

భారతదేశంలో వెలుగుచూస్తున్న అత్యాచారాలు చాలవన్నట్లు అమెరికాలో కూడా దేశానికి అపఖ్యాతి తెచ్చిన భారత మూలాలుగల రామిందర్ సింగ్ మహిళ మీద అత్యాచార ప్రయత్న ఛార్జ్ ని ఎదుర్కుంటున్నారు.

అమెరికాలో విమానంలో హోస్టన్ నుంచి ప్రయాణం చేస్తూ పక్కనే ప్రయాణం చేస్తున్న మహిళతో అసభ్య ప్రేలాపన చేసి లైంగిక దాడికి ప్రయత్నించిన దేవేందర్ సింగ్ మీద ఆ మహిళ విమాన సిబ్బందికి ఫిర్యాదు చెయ్యగా, వాళ్ళు విమానం చేరుకోబోతున్న నేవార్క్ పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేసారు.  అక్కడ పోలీసులు దేవేందర్ సింగ్ ని అదుపులోకి తీసుకోవటానికి విమానం ల్యాండ్ అయ్యే సమయానికి అక్కడ తయారుగా ఉన్నారు.  

రామిందర్ సింగ్ని విచారణ చేసి కోర్టులో నిలబెట్టబోతున్నారు.  ఆయనకు ఈ కేసులో నేరం ఋజువైన పక్షంలో రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటుగా 250000 డాలర్ల జుర్మానా కూడా చెల్లించవలసివస్తుంది.  

మహిళ కథనం ప్రకారం ఆమె కిటికీ దగ్గర నిద్రలో ఉండగా రామిందర్ సింగ్ (అతనెవరో ఆమెకు అప్పుడు తెలియదు) ఆమెమీద అత్యాచారానికి ప్రయత్నం చేస్తున్నాడు.  ఆమె నిద్రలోంచి లేచి చూసేసరికి అతను ఆమెను ముద్దాడుతూ చేతులను ఆమె దుస్తులలోకి పోనిచ్చి తడుముతూ తన మర్మాంగాన్ని కూడా బయటకు కనిపించే భంగిమలో ఉన్నాడు.  అతన్ని వెనక్కి తోసేసిన ఆమె విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles