Pawan kalyan entry in politics

pawan kalyan, Pawan Kalyan entry into politics Pawan, Kalyan politic future, Pawan Kalyan Entry in politics, Pawan Kalyan to join active politicడ

Pawan Kalyan Entry in politics, Pawan Kalyan to join active politic

పవన్ పాలిటిక్స్ లో సెకండ్ ఇన్నింగ్స్ ?

Posted: 03/03/2014 11:16 AM IST
Pawan kalyan entry in politics

బయట వాతవరణం  చాలా చల్లగా ఉంది. కానీ టాలీవుడ్, ప్రస్తుత రాజకీయల్లో  మాత్రం  హాట్ హాట్ గా  పొగలు కక్కతున్నారు. కారణం ఒక్కటే .. టాలీవుడ్ ఆరడుగుల బుల్లెట్  తన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నడన్న వార్తలు  టాలీవుడ్ లో బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రీ ఏంట్రీ ఖరారయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. 

పవన్ రాజకీయాల్లోకి వస్తాడని ఈమధ్య వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇన్ని రోజులు సైలెంట్ ఉన్న పవన్ దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు డిసైడ్ అయ్యాడు. ఈమేరకు ఆయన కార్యాలయం ఈ ఆదివారం అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. 

తను రాజకీయాల్లోకి రావడం, ఏ పార్టీలో చేరడం, లేక ఏ పార్టీకి మద్దతు ఇచ్చేది వంటి విషయాలను ఈ నెల రెండో వారంలో అధికారికంగా ప్రకటిస్తానని ఆయన పేర్కొన్నారు. అలాగే తనకు, చిరంజీవి మధ్య విభేదాలున్నయనే వార్తల్లో వాస్తవం లేదన్నాడు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపాడు.

అయితే ఇన్ని రోజులు దీనిపై స్పందించని పవన్ ఎన్నికల టైమ్ లో స్పందించనున్నాడంటే కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాడని సినీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. దీంతో ఇప్పుడు ఈ వార్తలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. మరి పవన్ ఏ ప్రకటిస్తాడో చూడాలి.

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles