Congress suspends 6 rebel mps

Congress suspends 6 rebel MPs, Lagadapati Rajagopal, Undvalli Arun Kumar suspended, Rayapati Sambasivarao suspended, Harsha Kumar suspended, Sai Pratap suspended

Congress suspends 6 rebel MPs, Lagadapati Rajagopal, Undvalli Arun Kumar, Rayapati Sambasivarao, Harsha Kumar, Sai Pratap

ఆరుగురు కాంగ్రెస్ రెబల్స్ మీద వేటు

Posted: 02/11/2014 01:32 PM IST
Congress suspends 6 rebel mps

అవిశ్వాసం పెడతారూ, అంటూ కాంగ్రెస్ పార్టీ ఆరుగురు పార్లమెంటు సభ్యుల మీద సస్పెన్షన్ వేటు వేసింది. సస్పెన్షన్ కి గురైన ఎంపీలు వీరు-

సబ్బం హరి, లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్, సాయిప్రతాప్. 

ఈ ఆరుగురు పార్లమెంటు సభ్యులు తమ సొంత పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద శీతాకాల సమావేశాలలో ఫిబ్రవరి 6న అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ కి నోటిసులిచ్చున్నారు. 

పార్టీ తీసుకుంటున్న ఈ చర్య మీద స్పందిస్తూ, కాంగ్రెస్ మా మీద వేటు వేస్తే, ప్రజలు పార్టీ మీద వేటు వేస్తారంటూ విజయవాడ్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానం చేసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles