Cbi to have specialised authorits

cbi, financila control, ranjait sinha, central government, centralburau of investigation,CBI specialised unit, probe sports fraud cases

CBI to have specialised financial autorities

సిబిఐకి మరిన్ని అధికారాలు

Posted: 01/15/2014 12:58 PM IST
Cbi to have specialised authorits

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అనేక అవాంతరాలు ఎదురైన అనంతరం  ఎట్టకేలకు  ఆర్ధిక స్వయంప్రతిపత్తి ని ప్రభుత్వం కల్పించింది. దీంతో సంస్థకు ఊపిరి వచ్చినట్టయ్యింది.. ఇన్నాళ్లూ  పలు విమర్శలను  ఎదుర్కొన్న సిబిఐ ఇప్పుడు మరింత సమర్థవంతంగా  పనిచేసేందుకు  అవకాశం వచ్చింది. ప్రభుత్వం  తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో  సిబిఐ కార్యదర్శికి  పలు అధికారాలు  రానున్నాయి. 

ఈ నేపధ్యంలో సిబిఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా మాట్లాడుతూ  ఇటీవల క్రీడలో పెరిగిపోయిన  అక్రమాలకు  అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటే చేయనున్నట్లు వెల్లడించారు.. దేశంలో పెరిగిపోతున్న అవినీతిన అరికట్టేందుకు  ఎర్పడిని సిబిఐకి స్వతంత్ర  ప్రతిపత్తి ఉంటేనే సమర్థవంతంగా  పనిచేయగలదనే  వాదన ఎప్పటి నుండో వుంది. అదేవిధంగా అవినీతికి  వ్యతిరేకంగా  దేశంలో అనేక ఉద్యమాలు  ఊపందుకున్న నేపధ్యంలో  సిబిఐ పాత్ర పెరిగిపోయింది.  ఈ విషయంలో రాజకీయ పార్టీలు సైతం స్పందించాయి. ఎట్టకేలకు సిబిఐకి ఆర్థకి స్వయంప్రతిపత్తి  లభించడంతో  సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles