Bjp seeks rajinikanth support in 2014 polls

superstar Rajinikanth, BJP seeks Rajinikanth support, 2014 Lok Sabha polls, Narendra Modi, rime Ministerial candidate modi,

After Modi wave, the BJP is turning towards superstar Rajinikanth to weave his magic and garner votes for the saffron party in the ensuing Lok Sabha polls.

సూపర్ స్టార్ కి గాలం వేస్తున్న బీజేపీ

Posted: 01/05/2014 05:34 PM IST
Bjp seeks rajinikanth support in 2014 polls

ప్రస్తుతం దేశంలో మోడీ గాలీ వీస్తుండటంతో బీజేపీ పార్టీ దాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకొని 2014 లో ఎలాగైనా కేంద్రంలో అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నాలే చేస్తుంది. అందుకే వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖులకు, సినీ తారలకు గాలం వేసే పనిలో పడింది. అందులో భాగంగానే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ని తన పార్టీలోకి లాగే ప్రయత్నం చేస్తుంది.

గత కొన్ని రోజుల క్రితమే మోడీ రజినీని కమలం పార్టీలో చేరాలని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలకు బలం చేకూరేలా తమిళనాడు బిజెపి అద్యక్షుడు పోన్ రాధాకృష్ణన్ రజనీకాంత్ మద్దతు ను కోరుతున్నట్లు చెప్పారు. తమిళనాడులో ఎమ్.డి.ఎమ్.కె.తో పొత్తు పెట్టుకునే విషయమై కూడా చర్చలు జరుగుతుననామని, అలాగే డి.ఎమ్.డి.కెతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన తెలిపారు.

వీరి ప్రయత్నాలు ఫలించి అన్నా డి.ఎం.కె. డీఎంకె పార్టీలు భాజాపాకి మద్దతు ఇస్తాయో లేదో చూడాలి. భాజాపా అభ్యర్థన పై రజినీ ఎలా స్పదిస్తాడో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles